Tag Archives: నాగ‌చైత‌న్య కొత్త మూవీ

Nee Chitram Choosi Lyrical | Love Story Songs | నీ చిత్రం చూసి..ల‌వ్ స్టోరీ సాంగ్ విడుద‌లైంది!

Nee Chitram Choosi Lyrical: ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల ఆధ్వ‌ర్యంలో నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్లవి ప్ర‌ధాన పాత్ర‌లో వ‌స్తున్న ల‌వ్ స్టోరీ(Love Story) సినిమా పాట‌(Nee Chitram Choosi Lyrical)ను ప్రేమికుల రోజైన ఫిబ్ర‌‌వ‌రి 14న విడుద‌ల చేశారు. ఈ పాట‌కు మిట్ట‌ప‌ల్లి సురేంద‌ర్ లిరిక్స్ అందిం చారు. సింగ‌ర్ అనురాగ్ కుల‌క‌ర్నీ పాడారు. ఈ పాట చాలా అద్భుతంగా ఉంది. ల‌వ్ స్టోరీ సినిమా తో హీరో నాగ‌చైత‌న్య రేంజ్ అమాంతం పెరిగిన‌ట్టు తెలుస్తోంది. పాట‌కు సంగీతం… Read More »