Tag Archives: ద‌గ్గుపాటి సురేష్ బాబు

Drusyam2 Launch : విక్ట‌రీ ఆధ్వ‌ర్యంలో రాబోతున్న దృశ్యం 2 | Drusyam2

Drusyam2 Launch :Hyderabad: దృశ్యం2 తెలుగు రీమేక్ మంగ‌ళ‌వారం లాంచ్ అయ్యింది.:Hyderabad: దృశ్యం2 తెలుగు రీమేక్ మంగ‌ళ‌వారం లాంచ్ అయ్యింది. ఈ సినిమాలో హీరో విక్ట‌రీ వెంక‌టేష్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్నారు. దృశ్యం2 సినిమా షూటింగ్ పూజా కార్య‌క్ర‌మాలు ప్రారంభ‌మ‌య్యాయి. మూవీ ద‌ర్శ‌కుడు జీతు జోసెఫ్, నిర్మాత సురేష్ బాబు ఆధ్వ‌ర్యంలో ఈ మూవీ రాబోతుంది. క‌రోనా నేప‌థ్యంలో ప‌రిమిత సిబ్బందితో షూటింగ్ నిర్వ‌హించ‌నున్నారు. విక్ట‌రీ వెంక‌టేష్‌, మీనా ఆధ్వ‌ర్యంలో వ‌చ్చిన దృశ్యం 1 సినిమా సూప‌ర్… Read More »