Tag Archives: దుండ‌గులు

Jaggayyapeta Crime News | వ‌త్స‌వాయి : టిడిపి కార్య‌క‌ర్త వాహ‌నానికి నిప్పు!

Jaggayyapeta Crime News : Jaggayyapeta: కృష్ణా జిల్లా జ‌గ్గ‌య్య‌పేట నియోజ‌క‌వ‌ర్గం వ‌త్స‌వాయి మండ‌లం ఇందుగుప‌ల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ సానుభూతి ప‌రుడు ద్విచ‌క్ర వాహ‌నానికి ఆదివారం రాత్రి గుర్తు తెలియ‌ని దుండ‌గులు నిప్పు పెట్టారు. బాధితుల వివ‌రాల ప్ర‌కారం..ఇందుగుప‌ల్లి గ్రామానికి చెందిన టిడిపి సానుభూతి ప‌రుడు హ‌రి మ‌ల్లు పొలంలో మిర్చి కాటా వేసేందుకు ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యాడు. ఈ క్ర‌మంలో రాత్రి 9 గంట‌ల స‌మ‌యంలో త‌న ద్విచ‌క్ర‌వాహ‌నం రోడ్ మీద పార్క్ చేసి పొలంలోకి… Read More »

Armed gang Robbery in Muthoot finance branch in Tamil Nadu | త‌మిళ‌నాడులో ముతూట్ ఫైనాన్స్‌లో భారీ చోరీ

Armed gang Robbery in Muthoot finance branch in Tamil Nadu TamilNadu: త‌మిళ‌నాడులో భారీ దొంగ‌త‌నం చోటుచేసుకుంది. క్రిష్ట‌గిరి జిల్లా హోసూర్‌- బ‌గ‌లూరు రోడ్డు వ‌ద్ద ఉన్న ముత్తూట్‌ ఫైనాన్స్ బ్రాంచ్‌లోకి చొర‌బ‌డ్డ దుండ‌గులు పెద్ద మొత్తంలో బంగారం ఎత్తుకెళ్లిన‌ట్టు పోలీసులు గుర్తించారు. దీని విలువ సుమారు రూ.7 కోట్ల‌కు పైగానే ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. రోజు మాదిరిగానే శుక్ర‌వారం ఉద‌యం సిబ్బంది బ్రాంచ్‌ను తెరిచారు. కాసేప‌టికే క‌స్ట‌మ‌ర్ల రూపంలో దుండ‌గ‌లు ముత్తూట్‌ ఫైనాన్స్… Read More »