Tag Archives: దారుణ హ‌త్య‌

Young woman brutally murdered | అత్యంత దారుణంగా యువ‌తిని హ‌త్య చేసిన ప్రేమోన్మాది

Young woman brutally murdered Chittoor: ఓ యువ‌తిని ప్రేమ పేరుతో వేధించి అత్యంత దారుణంగా హ‌త్య‌చేశాడు ఓ ప్రేమోన్మాది. అంతేకాకుండా యువ‌తిని గొంతుకోసి ప‌రార‌య్యాడు. యువ‌తి మృతితో ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకున్న కుటుంబ స‌భ్యులు యువ‌కుని ఇంటిని ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. ఈ ఘ‌ట‌న చిత్తూరు జిల్లా లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా గంగాధ‌ర నెల్లూరు నియోజ‌క‌వ‌ర్గం పెనుమూరు మండ‌లం తూర్పుప‌ల్లి గ్రామానికి చెందిన ష‌ణ్ముగ‌రెడ్డి, రాజేశ్వ‌రిల‌కు గాయ‌త్రి(19), శావ్ర‌ణి(15), ర‌క్షిత‌(13)… Read More »