Tag Archives: త‌మిళ‌నాడు వార్త‌లు

Brother in law who attacked with a knife: బామ్మర్ధి పై క‌త్తితో దాడి చేసిన బావ

Brother in law who attacked with a knife:బామ్మ‌ర్థిపై బావ క‌త్తితో దాడి చేసిన సంఘ‌ట‌న‌ చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివ‌రాల్లో వెళితే..త‌మిళ‌నాడు రాష్ట్రం పెర్నంబుట్‌కు చెందిన శాంత‌(33)కు 12 ఏళ్ల క్రితం చిత్తూరు జిల్లా శాంతిపురం మండ‌లం నార‌సింహేప‌ల్లికి చెందిన నారాయ‌ణ స్వామితో వివాహ‌మైంది. నారాయ‌ణ స్వామి బెంగుళూరులో బెయింట‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. ఇటీవ‌ల క‌రోనా ప్ర‌భావంతో లాక్‌డౌన్ వేళ ఇంట్లోనే ఉంటున్నాడు. వీరికి ముగ్గురు కుమారులు. ఈ ముగ్గురు కుమారులు దండికుప్పం ప్ర‌భుత్వ… Read More »