Tag Archives: త‌నిఖీలు

Red Sandal Wood Smuggling : పెద్ద ఎత్తున ఎర్ర చంద‌నం స్మగ్లింగ్ | Chittoor today news

ఎట్ట‌కేల‌కు ప‌ట్టుకున్న చిత్తూరు పోలీసులు Red Sandal Wood Smuggling : Chittoor : చిత్తూరు జిల్లాలో ఎర్ర చంద‌నం దుంగ‌ల స్మ‌గ్లింగ్ వ్యాపారం భారీ ఎత్తున జ‌రుగుతోంది. ఈ క‌మ్రంలో పోలీసులు శ‌నివారం చేప‌ట్టిన త‌నిఖీలో సుమారు రూ.2 కోట్ల విలువైన ఎర్ర చంద‌నం(Red Sandal Wood) దుంగ‌లు బ‌య‌ట ప‌డ్డాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా పోలీసులు మీడియాకు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. చిత్తూరు జిల్లాలో ఎర్ర చంద‌నం(Red Sandal Wood)… Read More »

Garikapadu check post : గ‌రిక‌పాడు చెక్‌పోస్టువ‌ద్ద ప‌ట్టుబ‌డిన కోటి రూపాయ‌లు

Garikapadu check post : గ‌రిక‌పాడు చెక్‌పోస్టువ‌ద్ద ప‌ట్టుబ‌డిన కోటి రూపాయ‌లుJaggaiahpet: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఆంధ్రా-తెలంగాణ బోర్డ‌ర్ జ‌గ్గ‌య్య‌పేట మండ‌లం గ‌రిక‌పాడు చెక్‌పోస్టు(Garikapadu check post) వ‌ద్ద భారీగా న‌గ‌దు పట్టుబ‌డింది. ఓ కారులో త‌ర‌లిస్తు్న సుమారు కోటి రూపాయ‌ల న‌గ‌దు ను చిల్ల‌క‌ల్లు పోలీసులు ప‌ట్టుకున్నారు. హైద‌రాబాద్ నుండి విజ‌య‌వాడ వెళ్తున్న కారును గ‌రిక‌పాడు చెక్‌పోస్టు వ‌ద్ద పోలీసులు త‌నిఖీల కోసం నిలిపారు. కారును త‌నిఖీ చేయ‌గా ఎటువంటి ప‌త్రాలు లేని సుమారు కోటి రూపాయ‌లు… Read More »