Tag Archives: తెలంగాణ పోలీసు అకాడ‌మీ

IPS VK Singh : నేను పంజాబ్ వెళ్ల‌ను – భ‌గ‌త్‌సింగ్‌లా తెలంగాణ‌లోనే ఉంటాను!

బంగారు తెలంగాణ కాదు.. కంగారు తెలంగాణ ఇది!మంచి పోలీసుల‌కు విలువ లేదిక్క‌డ‌!త్వ‌ర‌లో కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తాను!వ్యాలెంట‌రీ రిటైర్డ్ ఐపిఎస్ అధికారి వీకే సింగ్ ! IPS VK Singh : Hyderabad : తెలంగాణ ప్ర‌భుత్వం నిత్యం త‌న‌ను వేధిస్తోందని వ్యాలెంట‌రీ రిటైర్డ్ ఐపిఎస్ వీకే సింగ్ (IPS VK Singh)అన్నారు. గురువారం ఆయ‌న బ‌షీర్‌బాగ్ ప్రెస్‌క్ల‌బ్‌లో మాట్లాడుతూ.. 2020 మే నెల‌లో త‌న‌ రిటైర్మెంట్ పై ప్ర‌భుత్వానికి విఆర్ఎస్ ఇచ్చాన‌న్నారు. జీవ‌నోపాధి కోసం తాను ఉద్యోగంలోకి రాలేద‌ని,… Read More »