Tag Archives: తెలంగాణ కొత్త సీఎం

KTR to become Chief Minister of Telangana | కేటీఆర్ ముఖ్య‌మంత్రి అయితే కేబినెట్‌ మారుస్తారా?

Hyderabad‌: తెలంగాణ రాష్ట్ర సీఎం గా మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు (KTR‌) వ‌చ్చే నెల‌లో బాధ్య‌త‌లు స్వీక‌రిస్తార‌ని మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వ‌ర‌కు కోడై కూస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ త‌రుణంలో ప్ర‌స్తుతం ఉన్న మంత్రుల్లో కాస్త టెన్ష‌న్ మొద‌లైందంట‌. సీఎం సీటును కేటీఆర్ అధిష్టించాక ప్ర‌స్తుతం ఉన్న కేబినెట్‌ను మార్చేస్తారా? లేకుంటే కేటీఆర్ కేబినెట్ కే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చి ప‌రిపాల‌నా ప‌నులు చూసుకుంటారా అన్న‌ది చ‌ర్ఛ‌నీయాంశంగా మారింది. ఈ నేప‌థ్యంలో కేబినెట్‌లో… Read More »