Tag Archives: తిరువూరు

Covid Hospital : తిరువూరులో కోవిడ్ ఆసుప‌త్రి ఏర్పాటు

Covid Hospital : తిరువూరు ప్రాంతంలోని క‌రోనా వైర‌స్ సోకిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చికిత్స నిమిత్తం విజ‌య‌వాడ, త‌దిత‌ర ప్రాంతాల‌కు వెళ్లిన్న‌ప్ప‌టికీ అక్క‌డ బెడ్లు దొర‌క్క నిరాశ చెందుతున్నారు. ఈ నేప‌థ్యంలో తిరువూరులో కోవిడ్ ఆసుప‌త్రి ఏర్పాటుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. Covid Hospital : Tiruvuru: కృష్ణా జిల్లా తిరువూరులో కోవిడ్ ఆసుప‌త్రిని ఏర్పాటు చేస్తున్న‌ట్టు రాష్ట్ర ర‌వాణా, స‌మాచార పౌర సంబంధాల శాఖా మంత్రి పేర్ని వెంక‌ట్రామ‌య్య (నాని) చెప్పారు. తిరువూరులో… Read More »

Special Police Officer : SPOల‌కు క‌రోనా కిట్లు పంపిణీ చేసిన అడిష‌న‌ల్ ఎస్పీ

Special Police Officer : కృష్ణా జిల్లా నూజివీడు స‌బ్ డివిజ‌న్ ప‌రిధిలో విధులు నిర్వ‌హిస్తున్న ఎస్పీఓల‌కు స్పెష‌ల్ ఎన్పోర్మెంట్ బ్యూరో అడిష‌న‌ల్ ఎస్పీ వ‌కుల్ జింద‌ల్ క‌రోనా కిట్లు పంపిణీ చేశారు. విధుల్లో అల‌స‌త్వం ఉండొద్ద‌ని, ఆరోగ్యాన్ని జాగ్ర‌త్త‌గా కాపాడుకోవాల‌ని సూచించారు. Special Police Officer : Tiruvuru : స్పెష‌ల్ పోలీసు ఆఫీస‌ర్ల‌(SPOs)కు విధి నిర్వ‌హ‌ణ‌పై కృష్ణా జిల్లా స్పెష‌ల్ ఎన్పోర్మెంట్ బ్యూరో అడిష‌న‌ల్ ఎస్పీ వ‌కుల్ జింద‌ల్ దిశానిర్థేశం చేశారు. తిరువూరులో ఎట్… Read More »

Tiruvuru పోలీస్‌స్టేష‌న్‌లో జాగ్ర‌త్త‌లు సూచించిన CI

Tiruvuru పోలీస్‌స్టేష‌న్‌లో జాగ్ర‌త్త‌లు సూచించిన CI Tiruvuru : క‌రోనా సెకండ్ వేవ్ ఉధృతంగా కొన‌సాగుతున్న నేప‌థ్యంలో పోలీసు సిబ్బంది జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని స‌ర్కిల్ ఇన్ప్సెక్ట‌ర్ ఎం.శేఖ‌ర్ బాబు తెలిపారు. తిరువూరు పోలీసు స్టేష‌న్లో సిబ్బందికి క‌రోనా 2.0 ప‌ట్ల తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల్ని సూచించారు. ప్ర‌జ‌ల్లో క‌రోనా ప‌ట్ల ఇప్ప‌టికే అనేక‌సార్లు అవ‌గాహ‌న క‌ల్పించ‌డం జ‌రిగింద‌న్నారు. నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్న వారిపై చ‌లానాలు విధించాల‌ని సూచించారు. క‌రోనా నుండి మ‌న‌ల్ని మ‌నం కాపాడుకుంటేనే ఉద్యోగం ప‌ట్ల… Read More »