Tag Archives: తిరువూరు వార్త‌లు

Covid Hospital : తిరువూరులో కోవిడ్ ఆసుప‌త్రి ఏర్పాటు

Covid Hospital : తిరువూరు ప్రాంతంలోని క‌రోనా వైర‌స్ సోకిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చికిత్స నిమిత్తం విజ‌య‌వాడ, త‌దిత‌ర ప్రాంతాల‌కు వెళ్లిన్న‌ప్ప‌టికీ అక్క‌డ బెడ్లు దొర‌క్క నిరాశ చెందుతున్నారు. ఈ నేప‌థ్యంలో తిరువూరులో కోవిడ్ ఆసుప‌త్రి ఏర్పాటుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. Covid Hospital : Tiruvuru: కృష్ణా జిల్లా తిరువూరులో కోవిడ్ ఆసుప‌త్రిని ఏర్పాటు చేస్తున్న‌ట్టు రాష్ట్ర ర‌వాణా, స‌మాచార పౌర సంబంధాల శాఖా మంత్రి పేర్ని వెంక‌ట్రామ‌య్య (నాని) చెప్పారు. తిరువూరులో… Read More »

Tiruvuru : తిరువూరులో Bharath Bandh ప్ర‌శాంతం!

Tiruvuru : కృష్ణా జిల్లా తిరువూరు ప‌ట్టణంలో శుక్ర‌వారం భార‌త్ బంద్(Bharath Bandh ప్ర‌శాంతంగా కొన‌సాగింది. వ్యాపార స‌ముదాయాలు, విద్యాల‌యాలు స్వ‌చ్ఛ‌దంగా ఆయా య‌జ‌మానులు మూసివేసి బంద్‌కు సంఘీభౄవం తెలిపారు. ఆర్టీసీ బ‌స్సులు డిపోకే ప‌రిమితం అయ్యాయి. ఉద‌యం నుండి సిపిఎం, సిపిఐ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు తిరువూరు ప‌ట్ట‌ణంలో బైక్ ర్యాలీ నిర్వ‌హించారు. కేంద్ర ప్ర‌భుత్వ కార్యాలయాలైన పోస్టాఫీసు, బిఎస్ఎన్ఎల్ తో పాటు బ్యాంకుల‌ను, ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌ను మూసివేయించారు. అనంత‌రం టిడిపి, కాంగ్రెస్ పార్టీల‌కు చెందిన నాయ‌కులు,… Read More »

Tiruvuru : వైసీపీ పాల‌న‌తోనే సాధ్యం : ఎమ్మెల్యే ర‌క్ష‌ణ‌నిధి | MLA Kokkiligadda Rakshana Nidhi

Tiruvuru : వైసీపీ పాల‌న‌లో రాష్ట్రం అభివృద్ధివైపు దూసుకుపోతుంద‌ని తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగ‌డ్డ ర‌క్ష‌ణ‌నిధి అన్నారు. బుధ‌వారం ఏ- కొండూరు మండ‌లానికి చెందిన 55 మందికి ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధి ద్వారా మంజూరైన రూ.15 ల‌క్ష‌ల 50 వేల న‌గ‌దు గ‌ల చెక్కుల‌ను ల‌బ్ధిదారుల‌కు పంపిణీ చేశారు. అనంత‌రం జ‌రిగిన స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ..సీఎం వైఎస్ జ‌గ‌న్ పాల‌న‌లో రాష్ట్రం అభివృద్ధి ప‌థంలో న‌డుస్తుంద‌న్నారు. రాష్ట్రంలో ఇప్ప‌టికే 99 శాతం మున్సిపాలిటీలు, 80 శాతం పైగా గ్రామ పంచాయ‌తీల‌ను… Read More »

Tiruvuru Municipal Chairman : తిరువూరు ఛైర్ ప‌ర్స‌న్‌గా క‌స్తూరిబాయి |Tiruvuru(Krishna)

Tiruvuru Municipal Chairman : Tiruvuru : కృష్ణా జిల్లా తిరువూరు న‌గ‌ర పంచాయ‌తీ ఛైర్ ప‌ర్స‌న్‌(Tiruvuru Municipal Chairman)గా స్థానిక 3వ వార్డు కౌన్సిల‌ర్ గ‌త్తం క‌స్తూరి బాయి గురువారం ప్ర‌మాణ స్వీకారం చేశారు. 2014 లో కూడా ఆమె 2వ వార్డు నుండి కౌన్సిల‌ర్ గా ఎన్నికై న‌గ‌ర పంచాయ‌తీలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై గ‌ళ‌మెత్తారు. గ‌త పాల‌క వ‌ర్గం ఆమె ప్ర‌స్తావించిన స‌మ‌స్య‌ల‌ను పెడ చెవిన పెట్టినా మొక్క‌వోని ధైర్యంతో అధికార ప‌క్షంతో పోరాడారు.… Read More »

Tiruvuru News: the police carried out raids on chicken coops | తిరువూరులో కోడి క‌త్తులు స్వాధీనం, ప‌లువురు అరెస్టు

Tiruvuru News: the police carried out raids on chicken coops | తిరువూరులో కోడి క‌త్తులు స్వాధీనం, ప‌లువురు అరెస్టుTiruvuru : సంక్రాంతి స‌మీపిస్తున్న వేళ పందెం కోళ్ల రాయుళ్లు సిద్ధ‌మ‌వుతున్నారు. ప్ర‌భుత్వం నుండి ఎలాంటి అనుమ‌తి లేద‌ని, పందాలు నిర్వ‌హిస్తే చ‌ట్ట ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు అధికారులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో కృష్ణా జిల్లా తిరువూరు, విస్స‌న్న పేట పోలీసులు కోడి క‌త్తుల స్థావ‌రాల‌పై దాడులు నిర్వ‌హించారు. అమ్మేందుకు సిద్ధంగా ఉన్న… Read More »