Tag Archives: తిరుప‌తి వార్త‌లు

Bomb Blast : అర్థ‌రాత్రి బాంబు పేలుడు శున‌కం, వ‌ర‌హం మృతి!

Bomb Blast : అర్థ‌రాత్రి బాంబు పేలుడు శున‌కం, వ‌ర‌హం మృతి! Bomb Blast : తిరుప‌తి శ్రీ వెంక‌టేశ్వ‌ర విశ్వ‌విద్యాల‌యంలో బాంబు పేలుడు క‌ల‌కలం సృష్టించింది. యూనివ‌ర్శిటీ ఆవ‌ర‌ణంలో బుధ‌వారం అర్థ‌రాత్రి 12 గంట‌ల ప్రాంతంలో రెండు నాటు బాంబులు భారీ శ‌బ్ధంతో పేలాయి. ఈ ఘ‌ట‌న‌లో ఓ శున‌కం, వ‌రాహం మృతి చెందాయి. యూనివ‌ర్శిటీ ఆవ‌ర‌ణంలో ఐ – బ్లాక్ స‌మీపంలోఈ పేలుడు సంభ‌వించింది. స‌మాచారం అందుకున్న వెంట‌నే క్యాంప‌స్ పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి… Read More »

local body elections voting : నిఘా నీడ‌న పంచాయ‌తీ ఎన్నిక‌లు!

local body elections voting :Tirupathi : తిరుప‌తి క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ నుండి తొలిద‌శ గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల పోలింగ్‌ను తిరుప‌తి అర్బ‌న్ జిల్లా ఎస్పీ వెంక‌ట అప్ప‌ల నాయుడు ప‌రిశీలించారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల పోలింగ్‌ను పోలీస్ వైర్ లెస్ సెట్స్ ద్వారా, మీడియా చానెల్స్ ద్వారా ప్ర‌త్య‌క్షంగా ప‌ర్య‌వేక్షిస్తున్నారు. తిరుప‌తి అర్బ‌న్ జిల్లా ప‌రిధిలో ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌శాంత‌మైన పోలింగ్ జ‌రుగుతుంద‌ని అన్నారు. ఓట‌ర్లు నిర్భ‌యంగా, స్వేచ్ఛ‌గా ప‌విత్ర ఓటు హ‌క్కును వినియోగించుకోవ‌చ్చ‌ని సూచించారు.… Read More »

Janasena president Pawan Kalyan speaking at the Tirupati press meet | స‌హ‌నాన్ని ప‌రీక్షించొద్దు..బెదిరింపుల‌కు భ‌య‌ప‌డేవాళ్లం కాదు!

Janasena president Pawan Kalyan speaking at the Tirupati press meet తిరుప‌తి ప్రెస్‌మీట్‌లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్య‌ Tirupathi : జ‌న‌సేన పార్టీ అన్ని మ‌తాల‌ను స‌మానంగా చూస్తుంద‌ని, మ‌తం చాలా సున్నిత‌మైన అంశంమ‌ని దానిని రాజ‌కీయం చెయొద్ద‌ని జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షులు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు.శుక్ర‌వారం తిరుప‌తి ప‌ర్యాట‌న‌లో భాగంగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానాన్ని ద‌ర్శించుకున్నారు. అనంత‌రం తిరుప‌తిలో విలేక‌ర్ల స‌మావేశంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడారు. తిరుప‌తిలో గ‌త రెండ్రోజులుగా… Read More »

The Pregnant Woman is worried that the unborn baby has disappeared | గ‌ర్భంలోని శిశువు మాయమైదంటూ మ‌హిళ ఆందోళ‌న‌

The Pregnant Woman is worried that the unborn baby has disappeared | గ‌ర్భంలోని శిశువు మాయమైదంటూ మ‌హిళ ఆందోళ‌న‌Tirupathi: తిరుప‌తి ప్ర‌సూతి ఆసుప‌త్రిలో ఓ మ‌హిళ చేసిన ఆరోప‌ణ‌ల‌తో తీవ్ర ‌క‌ల‌క‌లం రేగింది. చివ‌రికి ఈ వ్య‌వ‌హారం పోలీసుస్టేష‌న్ కు చేరింది. తిరుప‌తిలోని ప్ర‌భుత్వ ప్ర‌సూతి ఆస్ప‌త్రిలో ఓ మ‌హిళ త‌న గ‌ర్భంలోని శిశువును మాయం చేశారంటూ గొడ‌వ‌కు దిగింది. డాక్ట‌ర్ల‌పై స‌ద‌రు మ‌హిళ తీవ్ర ఆరోప‌ణ‌లు చేయ‌డం తిరుప‌తి ప్ర‌సూతి ఆస్ప‌త్రిలో… Read More »