Tag Archives: తిరుగుబాటు

Myanmar update : మ‌య‌న్మార్ లో ఆగ‌‌ని నిర‌స‌న‌లు! నిర్భంధంలోనే సూచీ!

Myanmar update : Myanmar: భార‌త్ పొరుగు దేశం మయ‌న్మార్ లో నిర‌స‌న‌లు కొన‌సాగుతున్నాయి. ఫిబ్ర‌వ‌రి 1న సైనిక కుట్ర త‌ర్వాత నిర్భంధానికి గురైన పౌర నేత ఆంగ్‌సాన్ సూచీ తాజాగా వీడియోలో క‌నిపించారు. ఓ వీడియో ద్వారా కోర్టుకు హాజ‌ర‌య్యార‌ని ఆమె త‌ర‌పు న్యాయ‌వాదులు తెలిపారు. సైనికులు నిర్భంధించిన త‌ర్వాత ఆమె తొలిసారి క‌నిపించారు. అయితే ఆరోగ్యంగానే ఉన్న‌ట్లు క‌నిపించారు. సైనిక కుట్ర‌కు వ్య‌తిరేకంగా గ‌త ఆదివారం జ‌రిగిన పెద్ద ఎత్తున్న నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న కార్య‌క్ర‌మంలో… Read More »