Tag Archives: టీఎస్ న్యూస్‌

Telangana లో Summer Holidays ప్ర‌క‌టించిన విద్యాశాఖ‌

Telangana లో Summer Holidays ప్ర‌క‌టించిన విద్యాశాఖ‌ Summer Holidays : తెలంగాణా రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదేశాల‌కు అనుగుణంగా రాష్ట్రంలో ఏప్రిల్‌ 27 నుంచి మే నెల 31వ తేదీ వ‌ర‌కు వేస‌వి సెల‌వులు ప్ర‌క‌టిస్తున్న‌ట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.స‌బితా ఇందారెడ్డి వెల్ల‌డించారు. పాఠ‌శాల‌లు, జూనియ‌ర్ క‌ళాశాలల‌కు సంబంధించి వేస‌వి సెల‌వుల నిర్ణ‌యం పై సీఎం కేసీఆర్, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, విద్యాశాఖ అధికారుల‌తో ఆదివారం ఉద‌యం స‌మీక్షించార‌ని తెలిపారు. క‌రోనా విస్త‌రించిన నేప‌థ్యంలో… Read More »