Tag Archives: జ‌న‌వేదిక‌

Mudiraj Sangam : ముదిరాజ్ సంఘం నాయ‌కులు ఖండ‌న ఖ‌మ్మంలో నిర‌స‌న‌

Mudiraj Sangam : మంత్రి ఈటెల రాజేంద‌ర్‌పై ప్ర‌భుత్వం అస‌త్య ప్ర‌చారం చేస్తుంద‌ని ఖ‌మ్మంలో ముదిరాజ్ సంఘం ఆధ్వ‌ర్యంలో నిర‌స‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ముదిరాజ్ బిడ్డ‌ల‌ను అణ‌గ‌ద్రొక్కే కుట్ర‌లో భాగంగా ఈటెల‌పై లేనిపోని అసత్య ప్ర‌చారాలు క‌ల్పిస్తున్నార‌ని వారు ఆరోపించారు. Mudiraj Sangam : khammam : తెలంగాణ మాజీ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేంద‌ర్‌పై అసత్య వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తున్న‌ట్టు ఖ‌మ్మం జిల్లా ముదిరాజ్ సంఘం తెలిపింది. ఆదివారం ఖ‌మ్మం న‌గ‌రంలోని ఆర్ అండ్ బి… Read More »