Tag Archives: జ‌న‌ప‌దాలు

What is Janapadam? జాన‌ప‌దం అంటే ఏమిటి?

Janapadam : భార‌త‌దేశంలో జాన‌ప‌దం ఒక ప్ర‌త్యేక స్థానాన్ని సంత‌రించుకుంది. ఇప్ప‌టికీ కూడా జాన‌ప‌దం రూపంలో అనేక పాట‌లు యూట్యూబ్‌లో వ‌చ్చాయి. నిత్యం రోజూ ఏదో ఒక‌టి జాన‌ప‌ద పాట వింటూనే ఉంటున్నాం. కొన్ని శ‌తాబ్ధాల క్రితం ఉన్న ఈ జాన‌ప‌ద సంస్కృతి ఇప్ప‌టికీ ఆచ‌ర‌ణ‌లో ఉన్న‌ది. Janapadam : జాన‌పద(Janapadam) సంగీతం భార‌త దేశంలోని గ్రామీణ ప్ర‌జ‌లు మొట్ట‌మొద‌టిగా ఉప‌యోగించిన సంగీతం. ఇంగ్లీష్‌లో దీనిని Folk Music అని అంటారు. ప‌ల్లె ప్ర‌జ‌ల‌కు జాన‌ప‌దులు అంటే… Read More »