Jaggayyapeta Government Hospital

Jaggayyapeta Government Hospital : జ‌గ్గ‌య్య‌పేట ప్ర‌భుత్వ ఆసుప‌త్రి వైద్యులపై కేసు న‌మోదు

Jaggayyapeta Government Hospital : జ‌గ్గ‌య్య‌పేట ప్ర‌భుత్వ ఆసుప‌త్రి వైద్యులపై కేసు న‌మోదు Jaggayyapeta Government Hospital : జ‌గ్గ‌య్య‌పేట ప్ర‌భుత్వాసుప‌త్రి (పీపీయూనిట్ ) వైద్యుల నిర్ల‌క్ష్యంపై చేసిన ఫిర్యాదును లోకాయుక్త ఆంధ్ర‌ప్ర‌దేశ్ అధికారులు విచార‌ణ‌కు స్వీక‌రించారు. జ‌గ్గ‌య్య‌పేట‌లోని పీపీయూనిట్ వైద్యులు అలాగే కొంద‌రు పారామెడిక‌ల్ సిబ్బంది వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు అస్త‌వ్య‌స్తంగా ఉండ‌టంపై వారిని స‌రిచేయాల్సిన ప్ర‌భుత్వ ప్ర‌తినిధిగా ఉన్న త‌హ‌శీల్దార్ రామిశెట్టి రామ‌కృష్ణ నిర్ల‌క్ష్యంపై జ‌గ్గ‌య్య‌పేట‌కు చెందిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు ఎమ్‌.సైదేశ్వ‌ర‌రావు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోకాయుక్త వారికి […]

Continue Reading
Jaggayyapeta News Today

Jaggayyapeta News Today : వైద్య‌బృందాల అప్ర‌మ‌త్త‌త అవ‌స‌రం

జ‌గ్గ‌య్య‌పేట ప్ర‌భుత్వాసుప‌త్రిని సంద‌ర్శించిన క‌లెక్ట‌ర్ Jaggayyapeta : కృష్ణా జిల్లా జగ్గ‌య్య‌పేట ప‌ట్ట‌ణంలోని కొన్ని రోజులుగా కోవిడ్ -19 కేసులు అధికంగా న‌మోద‌వుతున్న నేప‌థ్యంలో బుధ‌వారం జ‌గ్గ‌య్య‌పేట ప్ర‌భుత్వ ఆసుప‌త్రిని క‌లెక్ట‌ర్ యండీ ఇంతియాజ్, రాష్ట్ర ప్ర‌భుత్వ విప్‌, జ‌గ్గ‌య్య‌పేట ఎమ్మెల్యే సామినేని ఉద‌య‌బాను సంద‌ర్శించారు. అనంత‌రం స్థానిక వైద్యులు, అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ఇంతియాజ్ మాట్లాడుతూ.. కృష్ణా జిల్లాలో క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో వైద్య బృందాలు పూర్తి అప్ర‌మ‌త్తంగా […]

Continue Reading
Jaggayyapeta Covid Cases

Jaggayyapeta Covid Cases : జ‌గ్గ‌య్య‌పేట‌లో పెరుగుతున్న క‌రోనా కేసులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్న ఎస్సై చిన్న‌బాబు

Jaggayyapeta Covid Cases : Jaggayyapeta : కృష్ణా జిల్లా జ‌గ్గ‌య్య‌పేట(Jaggayyapeta) ప‌ట్ట‌ణంలో క‌రోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేప‌థ్యంలో రెవెన్యూ, పోలీసు, ఆరోగ్య సిబ్బంది అప్ర‌మ‌త్త‌మైంది. ఈ నేప‌థ్యంలో జ‌గ్గ‌య్య‌పేట‌లో క‌రోనా కేసులు పెర‌గ‌కుండా ప్ర‌జ‌లు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు జారీ చేస్తున్నారు. ఇందులో భాగంగా జ‌గ్గ‌య్య‌పేట ఎస్సై సిహెచ్‌. చిన్న బాబు క‌రోనా వైర‌స్ సోక‌కుండా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల విష‌యంలో ప‌ట్ట‌ణంలోని స్థానికుల‌కు, ప్ర‌జ‌ల‌కు విస్తృతంగా అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప‌ట్ట‌ణంలోని మంగ‌ళ‌వారం వ‌ర్త‌క […]

Continue Reading
SI Ch Chinna babu

SI Ch Chinna babu :మాన‌వ‌త్వం చాటిన ఎస్సై | Jaggaiahpet PS

జ‌గ్గ‌య్య‌పేట ఎస్సై చిన్న‌బాబుకు అభినంద‌న‌ల వెల్లువ‌ SI Ch Chinna babu : Jaggayyapeta : మ‌తిస్థిమితం లేని 15 సంవ‌త్స‌రాల వ‌య‌స్స ఉన్న యువ‌కుడు కృష్ణా జిల్లా జ‌గ్గ‌య్య‌పేట బ‌స్టాండ్ లోనే ఉంటూ ఏమీ మాట్లాడ‌లేని స్థితిలో ఉన్నాడు. ఆ బ‌స్ స్టాండ్ లోనే నివాసంగా బ‌తుకును కొన‌సాగిస్తున్నాడు. ఈ యువ‌కుడు విష‌యాన్ని ప్ర‌పంచ మాన‌వ వినియోగ‌దారుల పిల్ల‌ల హ‌క్కుల మ‌రియు సేవా సంస్థ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అధ్య‌క్షులు, సామాజిక కార్య‌క‌ర్త ప్ర‌పంచ ఆర్య‌వేశ్య మ‌హాస‌భ ఆంధ్ర […]

Continue Reading
LED Tv Chepest Price

LED Tv Chepest Price: రూ.500 కే టివీ అంట‌..ఆరా దీస్తే!

Jaggayyapeta : కృష్ణా జిల్లాలో విచిత్ర‌మైన దొంగ‌త‌నం బ‌య‌ట‌ప‌డింది. రూ.500 కే టీవీ అమ్ముతుంటే పోలీసుల‌కు అనుమానం వ‌చ్చింది. అదుపులోకి తీసుకుని ఆరా తీస్తే దిమ్మ తిరిగే విష‌యాలు తెలిశాయి. జ‌గ్గ‌య్య‌పేట మండ‌లం గౌర‌వ‌రం హైవేపై రూ.500 టివిని అమ్మేందుకు ప్ర‌య‌త్నించారు. అంత త‌క్కువ ధ‌ర‌కు టీవీ విక్ర‌యించేందుకు ప్ర‌య‌త్నించ‌డంతో అనుమానం వ‌చ్చింది. వెంట‌నే టీవీ అమ్ముతున్న వారిని ప‌ట్టుకున్నారు. అవి ఎక్క‌డ నుంచి తీసుకొచ్చార‌ని ప్ర‌శ్నించారు. ఎనికేపాడు ఎల్‌జీ షోరూం నుంచి భీమ‌వ‌రం వెళ్లేందుకు ఎల‌క్ట్రానిక్ […]

Continue Reading

Garikapadu check post : గ‌రిక‌పాడు చెక్‌పోస్టువ‌ద్ద ప‌ట్టుబ‌డిన కోటి రూపాయ‌లు

Garikapadu check post : గ‌రిక‌పాడు చెక్‌పోస్టువ‌ద్ద ప‌ట్టుబ‌డిన కోటి రూపాయ‌లుJaggaiahpet: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఆంధ్రా-తెలంగాణ బోర్డ‌ర్ జ‌గ్గ‌య్య‌పేట మండ‌లం గ‌రిక‌పాడు చెక్‌పోస్టు(Garikapadu check post) వ‌ద్ద భారీగా న‌గ‌దు పట్టుబ‌డింది. ఓ కారులో త‌ర‌లిస్తు్న సుమారు కోటి రూపాయ‌ల న‌గ‌దు ను చిల్ల‌క‌ల్లు పోలీసులు ప‌ట్టుకున్నారు. హైద‌రాబాద్ నుండి విజ‌య‌వాడ వెళ్తున్న కారును గ‌రిక‌పాడు చెక్‌పోస్టు వ‌ద్ద పోలీసులు త‌నిఖీల కోసం నిలిపారు. కారును త‌నిఖీ చేయ‌గా ఎటువంటి ప‌త్రాలు లేని సుమారు కోటి రూపాయ‌లు […]

Continue Reading

Fake chilli seeds in Jaggayyapeta Mandal | న‌కిలీ మిర‌ప‌నారు..ల‌బోదిబోమంటున్న రైత‌న్న‌లు

Fake chilli seeds in Jaggayyapeta Mandal Jaggayyapeta :  ఆరుగాలం క‌ష్ట‌ప‌డి పంట‌ను పండిస్తున్న రైతన్న‌ల‌కు ఆదిలోనే క‌ష్టాల ప‌ర్వం మొదల‌వుతుంది. ‘మా కంపెనీ విత్త‌నాలు మంచివి‘ అంటూ రైత‌న్న‌ల వ‌ద్ద‌కు వెళ్లి డెమోలు చూపించి వారిని న‌మ్మించి న‌ట్టేట ముంచేస్తున్నాయి. గ‌తేడాది పంట న‌ష్ట‌ప‌డిపోయాం.. క‌నీసం ఈ సారైనా మంచి పంట పండిద్దామ‌ని ఆశ‌గా ఆ కంపెనీల విత్త‌నాలు తీసుకుంటున్న రైత‌న్న‌లకు న‌కిలీ విత్త‌నాలు అంట క‌ట్ట‌డంతో ‘మోస‌పోయాం మ‌హాప్ర‌భో’ అంటూ రోడ్డెక్కే ప‌రిస్థితిలు […]

Continue Reading