Jaggayyapeta Government Hospital : జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులపై కేసు నమోదు
Jaggayyapeta Government Hospital : జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులపై కేసు నమోదు Jaggayyapeta Government Hospital : జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రి (పీపీయూనిట్ ) వైద్యుల నిర్లక్ష్యంపై చేసిన ఫిర్యాదును లోకాయుక్త ఆంధ్రప్రదేశ్ అధికారులు విచారణకు స్వీకరించారు. జగ్గయ్యపేటలోని పీపీయూనిట్ వైద్యులు అలాగే కొందరు పారామెడికల్ సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు అస్తవ్యస్తంగా ఉండటంపై వారిని సరిచేయాల్సిన ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న తహశీల్దార్ రామిశెట్టి రామకృష్ణ నిర్లక్ష్యంపై జగ్గయ్యపేటకు చెందిన సీనియర్ జర్నలిస్టు ఎమ్.సైదేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త వారికి […]
Continue Reading