facebook : ఫేసుబుక్ స్నేహ‌మే అత‌న్ని కాపాడింది!

facebook : ఓ వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని భావించి, చివ‌రిసారిగా త‌న స్నేహితుల‌కు facebook లో పంపిన సందేశ‌మే ఆయ‌న పాలిట వ‌ర‌మైంది. రైలు ప‌ట్టాల‌పై ప‌డుకున్న ఆయ‌న్ను కాపాడేలా చేసింది. వివ‌రాలు ఇలా ఉన్నాయి. గ‌త 15 ఏళ్లుగా కృష్ణా జిల్లా జ‌గ్గ‌య్య‌పేట‌లోని వివిధ హోట‌ళ్లో ప‌నిచేస్తున్న స‌తీష్ అనే యువ‌కుడు లాక్‌డౌన్ నేప‌థ్యంలో ప‌నుల్లేక త‌న స్వ‌స్థ‌ల‌మైన అనంత‌పురం వెళ్లిపోయారు. అయితే ఆయ‌న కొంత‌కాలంగా ఫేస్‌బుక్ ద్వారా ఇక్క‌డున్న మిత్రుల‌తో మాట్లాడుతూనే ఉన్నారు. జీవితంపై […]

Continue Reading
Vasthavai Mandal

Vasthavai Mandal : అభిమాని కోరిక తీర్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ | Lingala Village

వేలాదిగా త‌ర‌లివ‌చ్చిన జ‌న‌సైనికులు Vasthavai Mandal : ‘ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను చూడాలి. త‌న చిర‌కాల కోరిక‌గా మిగిలి ఉంది.’ అని ఓ అభిమాని తెల‌ప‌డంతో స్పందించిన జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షులు ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్వ‌యంగా వ‌చ్చి ఆ అభిమాని చిర‌కాల కోరిక‌ను నెర‌వేర్చారు. కృష్ణా జిల్లా జ‌గ్గ‌య్య‌పేట నియోజ‌క‌వ‌ర్గం వ‌త్స‌వాయి మండ‌లం లింగాల గ్రామంలో ప‌సుపుల భార్గ‌వ్ అనే 19 ఏళ్ల కుర్రాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అభిమాని. ఇటీవ‌ల భార్గ‌వ్ బ్ల‌డ్ క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్నాడు. ఎలాగైనా తాను […]

Continue Reading