Fake chilli seeds in Jaggayyapeta Mandal | నకిలీ మిరపనారు..లబోదిబోమంటున్న రైతన్నలు
Fake chilli seeds in Jaggayyapeta Mandal Jaggayyapeta : ఆరుగాలం కష్టపడి పంటను పండిస్తున్న రైతన్నలకు ఆదిలోనే కష్టాల పర్వం మొదలవుతుంది. ‘మా కంపెనీ విత్తనాలు మంచివి‘ అంటూ రైతన్నల వద్దకు వెళ్లి డెమోలు చూపించి వారిని నమ్మించి నట్టేట ముంచేస్తున్నాయి. గతేడాది పంట నష్టపడిపోయాం.. కనీసం ఈ సారైనా మంచి పంట పండిద్దామని ఆశగా ఆ కంపెనీల విత్తనాలు తీసుకుంటున్న రైతన్నలకు నకిలీ విత్తనాలు అంట కట్టడంతో ‘మోసపోయాం మహాప్రభో’ అంటూ రోడ్డెక్కే పరిస్థితిలు […]
Continue Reading