SI Ch Chinna babu :మానవత్వం చాటిన ఎస్సై | Jaggaiahpet PS
జగ్గయ్యపేట ఎస్సై చిన్నబాబుకు అభినందనల వెల్లువ SI Ch Chinna babu : Jaggayyapeta : మతిస్థిమితం లేని 15 సంవత్సరాల వయస్స ఉన్న యువకుడు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట బస్టాండ్ లోనే ఉంటూ ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. ఆ బస్ స్టాండ్ లోనే నివాసంగా బతుకును కొనసాగిస్తున్నాడు. ఈ యువకుడు విషయాన్ని ప్రపంచ మానవ వినియోగదారుల పిల్లల హక్కుల మరియు సేవా సంస్థ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు, సామాజిక కార్యకర్త ప్రపంచ ఆర్యవేశ్య మహాసభ ఆంధ్ర […]
Continue Reading