East Godavari News

East Godavari News: Car accident in Jaggampet | క‌రెంట్ స్థంభాన్ని ఢీకొన్న కారు, ఇద్ద‌రు మృతి

East Godavari News: Car accident in Jaggampet | క‌రెంట్ స్థంభాన్ని ఢీకొన్న కారు, ఇద్ద‌రు మృతిJaggampeta: తూర్పుగోదావ‌రి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. జ‌గ్గంపేట మండ‌లం మ‌ల్లిసాల గ్రామం వ‌ద్ద క‌రెంట్ స్థంభాన్నిఓ కారు ఢీకొట్టింది. క‌రెంట్ తీగ‌లు కారుపై ప‌డ‌టంతో కారులో ప్ర‌యాణిస్తున్న ఐదుగురు వ్య‌క్తుల్లో ఇద్ద‌రు అక్క‌డిక్క‌డే మృతి చెందారు. గోక‌వ‌రం నుండి వైజాగ్ వెళుతున్న మారుతి 800 కారుగా పోలీసులు గుర్తించారు. ఘ‌ట‌నా స్థ‌లానికి ఫైర్ సిబ్బంది […]

Continue Reading