Tag Archives: జోబైడెన్ ప్ర‌మాణ‌స్వీకారం

The joe: Joe Biden Inauguration updates | అమెరికా 46 వ అధ్య‌క్షుడిగా బైడెన్ ప్రమాణ స్వీకారం

The joe: Joe Biden Inauguration updates Washington: ప్ర‌పంచంలోనే అగ్ర‌దేశం అమెరికా 46వ అధ్య‌క్షుడిగా జో బైడెన్ బుధ‌వారం ప్ర‌మాణ స్వీకారం చేశారు. దేశ ఉపాధ్య‌క్షురాలుగా భార‌త సంత‌తికి చెందిన క‌మ‌లా హారిస్ ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. తొలుత జో బైడెన్ త‌న కుటుంబానికి చెందిన పురాత‌న బైబిల్ గ్రంథం మీద ప్ర‌మాణ స్వీకారం చేశారు. అనంత‌రం జ‌రిగిన స‌భ‌లో అమెరికా 46వ అధ్య‌క్షులు జో బైడెన్ ఆ దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మొద‌టి ప్ర‌సంగం చేశారు.… Read More »