Tag Archives: జానారెడ్డి

Nagarjuna Sagar by election : టిఆర్ఎస్ కారొచ్చింది కూడా జానారెడ్డి వేసిన రోడ్డుపైనే!

Nagarjuna Sagar by election : టిఆర్ఎస్ కారొచ్చింది కూడా జానారెడ్డి వేసిన రోడ్డుపైనే! Nagarjuna Sagar by election : నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌లో రాజ‌కీయ పార్టీలు ప్ర‌చారం రోజురోజుకూ వేడెక్కుతుంది. ప్ర‌ధాన పార్టీలైన టిఆర్ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల ప్రచారాలు నియోజ‌క‌వ‌ర్గంలో హోరెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ త‌ర‌పున ప్ర‌చారం చేయ‌డానికి ఎంపి రేవంత్ రెడ్డి గురువారం వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా టిఆర్ఎస్‌పై విమ‌ర్శ‌లు చేశారు. రోడ్ షోలో ఆయ‌న ప్ర‌జ‌ల‌ను ఉద్ధేశించి… Read More »

TPCC: Break For TPCC Chief Post Announcement | Revanth Reddy Political Story|స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌ను త‌ల‌పిస్తోన్న టిపిసిసి పోస్టు!

TPCC: Break For TPCC Chief Post Announcement | Revanth Reddy Political Story|స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌ను త‌ల‌పిస్తోన్న టిపిసిసి పోస్టు! Hyderabad: రాజ‌కీయాలు ఎప్పుడు ఎలా మారుతుంటాయో ఎవ‌రికీ అర్థం కాదు. కావా ల్సింది ఆశిస్తే, మ‌రింక్కేదో వ‌రిస్తుంది.  ప్ర‌స్తుతం ప‌రిస్థితుల్లో జాతీయ పార్టీలు పార్టీ సిద్ధాంతాల‌కు క‌ట్టుబ‌డి ఉండాలం టూనే రేపు ఎవ‌రు ఉంటారో, వెళ్లిపోతారోన‌నే భ‌యంతో  ఏ నాయ‌కుడు ఏం చేసినా చాలా ఆచీ తూచీ అడుగులు వేస్తూ వారిని బుజ్జ‌గిస్తోంది. కొన్ని… Read More »