Tag Archives: జాతీయ వార్త‌లు

Delhi లో వారం పాటు lockdown ప్ర‌కటించిన CM Arvind Kejriwal

Delhi లో వారం పాటు lockdown ప్ర‌కటించిన CM Arvind Kejriwal lockdown: ఢిల్లీ : దేశ రాజ‌ధాని ఢిల్లీలో లాక్‌డౌన్ విధించ‌నున్న‌ట్టు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌జేశారు. క‌రోనా మ‌హ‌మ్మారి విల‌య‌తాండ‌వం చేస్తున్న ఈ స‌మ‌యంలో ఢిల్లీ ప‌రిస్థితిపై లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ తో చ‌ర్చ‌లు జ‌రిపిన అనంత‌రం సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు పేర్కొన్నారు. ఇవాళ రాత్రి అన‌గా సోమ‌వారం రాత్రి 10 గంట‌ల నుంచి వ‌చ్చే సోమ‌వారం (ఏప్రిల్… Read More »

Best Chief Minister in India 2021 | Naveen Patnaik | Aravind Kejriwal | YS Jagan:బెస్ట్ సీఎంగా న‌వీన్ ప‌ట్నాయ‌క్, కేజ్రీవాల్‌, సీఎం జ‌గ‌న్‌

Best Chief Minister in India 2021 | Naveen Patnaik | Aravind Kejriwal | YS Jagan:బెస్ట్ సీఎంగా న‌వీన్ ప‌ట్నాయ‌క్, కేజ్రీవాల్‌, సీఎం జ‌గ‌న్‌New Delhi:  దేశంలో అత్యుత్త‌మ ముఖ్య‌మంత్రుల్లో ఒక‌రుగా ఆంధ్ర‌ప‌దేశ్ సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మూడో స్థానంలో నిలిచారు.జాతీయ వార్త ఛానెల్ ఏబీపీ న్యూస్ చేసిన దేశ్ కా మూడ్ స‌ర్వేలో బెస్ట్ సీఎంల‌లో మొద‌టి స్థానంలో ఒడిశా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్‌, రెండో స్థానంలో ఢిల్లీ సీఎం… Read More »

Narendra Modi Telugu News | దేశంకు దీపాలై వెలుగు నిస్తున్న‌ సైన్యంకు దీపావ‌ళి శుభాకాంక్ష‌లు

యుద్ద ట్యాంక‌ర్‌పై ప్ర‌ధాని మోడీ Narendra Modi Telugu News | దేశంకు దీపాలై వెలుగు నిస్తున్న‌ సైన్యంకు దీపావ‌ళి శుభాకాంక్ష‌లు జైస‌ల్మేర్‌ : స‌రిహ‌ద్దుల్లో విధులు నిర్వ‌హిస్తున్న వీర జ‌వాన్ల‌తో క‌లిసి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ దీపావ‌ళి పండుగ జ‌రుపుకున్నాఉ. శ‌నివారం ఉద‌యం రాజ‌స్థాన్ లోని జైస‌ల్మేర్ వెళ్లిన ప్ర‌ధాని అక్క‌డ లోంగేవాలా పోస్ట్ లోని జ‌వాన్ల‌ను క‌లిశారు. సైనికుల‌కు మిఠాయిలు పంచి దీపావ‌ళి శుభాకాంక్ష‌లు తెలిపారు. అనంత‌రం యుద్ధ ట్యాంక‌ర్‌పై ప్ర‌యాణించారు.  ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను… Read More »

Don Dawood Ibrahim’s Relative Properties దావూద్ ఇబ్ర‌హీం ఇల్లు ధ‌ర ఎంతో తెలుసా?

Don Dawood Ibrahim’s Relative Properties దావూద్ ఇబ్ర‌హీం ఇల్లు ధ‌ర ఎంతో తెలుసా? ముంబై : అండ‌ర్‌వ‌ర‌ల్డ్ డాన్ దావూద్ ఇబ్ర‌హీం పూర్వీకుల‌కు చెందిన ఇల్లు ఇబ్ర‌హీం మ్యాన్ష‌న్ తో పాటు మ‌రో ఐదు స్థిరాస్థుల‌ను మంగ‌ళ‌వారం వేలం వేశారు అధికారులు. ఆన్ లైన్ ద్వారా నిర్వ‌హించిన వేలంలో ఈ ఇల్లును ఢిల్లీకి చెందిన లాయ‌ర్ అజ‌య్ శ్రీ‌వాస్త‌వ్ రూ.11.20 ల‌క్ష‌ల‌కు కొనుగోలు చేశారు. ప్ర‌స్తుతం ఈ ఇల్లు మ‌హారాష్ట్ర‌లో  ర‌త్న‌గిరి జిల్లా‌లోని ముంబ్కే గ్రామంలో… Read More »

FASTag Pay Highway Toll Online in Telugu News| ఫాస్టాగ్‌పై కేంద్రం కొత్త నిబంధ‌న‌లు

FASTag Pay Highway Toll Online in Telugu News| ఫాస్టాగ్‌పై కేంద్రం కొత్త నిబంధ‌న‌లున్యూఢిల్లీ : దేశంలోని అన్ని నాలుగు చ‌క్రాల వాహ‌నాల‌కూ ఫాస్టాగ్‌ను కేంద్రం త‌ప్ప‌నిస‌రి చేసింది. ఈ మేర‌కు రోడ్డు ర‌వాణా, జాతీయ ర‌హ‌దారుల మంత్రిత్వ‌శాఖ శ‌నివారం నోటిఫికేష‌న్  జారీ చేసింది. గ‌తంలో మిన‌హాయింపు పొందిన పాత వాహ‌నాలు త‌ప్ప‌నిస‌రిగా ఫాస్టాగ్ తీసుకోవాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు 1989 నాటి మోటారు వాహ‌న‌చ‌ట్టంలో మార్ప‌లు చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీంతో… Read More »

hajj 2021 latest news in telugu | నెగెటివ్ రిపోర్టు ఉంటేనే అనుమ‌తి

హ‌జ్ యాత్ర‌పై కేంద్ర ప్ర‌భుత్వం సృష్టీక‌ర‌ణ‌ hajj 2021 latest news in telugu | నెగెటివ్ రిపోర్టు ఉంటేనే అనుమ‌తి న్యూఢిల్లీ : క‌రోనా రెండో సారి విజృంభిస్తున్న వేళ హ‌జ్ యాత్ర‌కు వెళ్లే ప్ర‌యాణికుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం ప‌లు కీల‌క సూచ‌న‌లు చేసింది. 2021 లో సౌదీ అరేబియాలోని హ‌జ్ కు వెళ్లే యాత్రికులు కోవిడ్ నెగెటివ్ ధ్రువీక‌ర‌ణ ప‌త్రం త‌ప్ప‌నిస‌రిగా స‌మ‌ర్పిం చాల్సిందేన‌ని కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ న‌ఖ్వీ స్ప‌ష్టం చేశారు.… Read More »

The Second Wave Has Begun In India | భార‌త్‌లో మ‌రో లాక్‌డౌన్ త‌ప్ప‌దా?

సీసీఎంబీ డైరెక్ట‌ర్ చెబుతున్న వాస్త‌వం ఏమిటి? The Second Wave Has Begun In India | భార‌త్‌లో మ‌రో లాక్‌డౌన్ త‌ప్ప‌దా?న్యూఢిల్లీ : క‌రోనా ప‌ట్ల భ‌విష్య‌త్తులో  చాలా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సీసీఎంబీ డైరెక్ట‌ర్ రాకేష్ మిశ్రా అన్నారు. మాన‌వ త‌ప్పిదాల వ‌ల్ల క‌రోనా చాలా చోట్ల విజృంభిస్తుంద‌న్న ఆయ‌న ప్ర‌స్తుతం భార్‌త్‌లో ఢిల్లీలో మాత్ర‌మే సెకండ్ వేవ్ క‌నిపిస్తోంద‌ని అన్నారు. ఈ సెకండ్ వేవ్ అంటే భ‌య‌ప‌డ‌టానికి చాలా కార‌ణాలు ఉన్నాయ‌ని తెలిపారు. వ్యాక్సిన్… Read More »