JCPrabhakarReddy : జగనే సహకరించాడు : జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలు
JCPrabhakarReddy : Tadipatri : టిడిపి నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మున్సిపల్ ఛైర్మన్ కావడానికి జగన్ ఎంతో సహాయం చేశాడన్నారు. జగన్ తలుచుకుంటే ఉంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను మున్సిపల్ ఛైర్మన్ అయ్యే పరిస్థితి లేదని తెలిపారు. తాడిపత్రి అభివృద్ధి కోసం సీఎం జగన్, మంత్రి బొత్స సత్యనారాయణను కలుస్తానని తెలిపారు. ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే పెద్దారెడ్డికి లేఖలు రాస్తానని పేర్కొన్నారు. JCPrabhakarReddy : ఉత్కంట నడుమ ఛైర్మన్ పదవి […]
Continue Reading