LED Tv Chepest Price

LED Tv Chepest Price: రూ.500 కే టివీ అంట‌..ఆరా దీస్తే!

Jaggayyapeta : కృష్ణా జిల్లాలో విచిత్ర‌మైన దొంగ‌త‌నం బ‌య‌ట‌ప‌డింది. రూ.500 కే టీవీ అమ్ముతుంటే పోలీసుల‌కు అనుమానం వ‌చ్చింది. అదుపులోకి తీసుకుని ఆరా తీస్తే దిమ్మ తిరిగే విష‌యాలు తెలిశాయి. జ‌గ్గ‌య్య‌పేట మండ‌లం గౌర‌వ‌రం హైవేపై రూ.500 టివిని అమ్మేందుకు ప్ర‌య‌త్నించారు. అంత త‌క్కువ ధ‌ర‌కు టీవీ విక్ర‌యించేందుకు ప్ర‌య‌త్నించ‌డంతో అనుమానం వ‌చ్చింది. వెంట‌నే టీవీ అమ్ముతున్న వారిని ప‌ట్టుకున్నారు. అవి ఎక్క‌డ నుంచి తీసుకొచ్చార‌ని ప్ర‌శ్నించారు. ఎనికేపాడు ఎల్‌జీ షోరూం నుంచి భీమ‌వ‌రం వెళ్లేందుకు ఎల‌క్ట్రానిక్ […]

Continue Reading
Kavali: Police arrested

Kavali: Police arrested two theif | kavali news in telugu | దేవాల‌యాల్లో హుండీలే వాళ్ల టార్గెట్‌

kavali : గ‌త కొన్ని రోజులుగా ప్ర‌కాశం, నెల్లూరు జిల్లాల్లో ఉన్న దేవాల‌యాల్లో హుండీలు చోరీకి గుర‌వ్వ‌తున్నాయి. ఈ కేసు విష‌యంలో స్థానిక పోలీసులు నిందితుల‌ను ప‌ట్టుకోవ‌డం స‌వాల్‌గా మారింది. దేవాల‌యాల్లో హుండీల‌నే వాళ్లు టార్గెట్ చేసిన‌ట్టు పోలీసులు అనుమానించారు. ఈ నేప‌థ్యంలో ఎట్ట‌కేల‌కు నిఘా వేసిన కావ‌లి 1వ ప‌ట్ట‌ణ పోలీసులు నిందితుల‌ను ప‌ట్ట‌కున్నారు. కావ‌లి నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త కొన్ని రోజులుగా దేవాల‌యాల్లో హుండీలు ప‌గ‌ల‌గొట్టి డ‌బ్బులు దోచేస్తున్న, ఇద్ద‌రి నిందితుల‌ను పోలీసులు అరెస్టు చేసిన‌ట్టు డిఎస్పీ […]

Continue Reading