Sparrow : పిచ్ఛుకలకు చేసిన అన్యాయం ఊరికేపోలేదు! | china sparrow war
Sparrow : పిచ్ఛుకలకు చేసిన అన్యాయం ఊరికేపోలేదు! Sparrow : ఈ భూ మండలంలో పిచ్చుకలు ఎదుర్కొన్నటువంటి దారుణమైన పరిస్థితులను బహుశా ఏ జీవి అనుభవించలేదేమో!. వాస్తవానికి జీవితంలో ఎదురయ్యే సర్వసాధారమైన విపత్తుల నుండి ఈ భూమ్మీద ఏ జీవి తప్పించుకోలేదు. ఈ క్రమంలోనే 1958 వ సంవత్సరంలో చైనా దేశంలో పిచ్చుకలపై దండయాత్ర మొదలైంది. అప్పుడు చైనాలో వేటాడబడినంతగా ప్రపంచంలో పక్షులు వేటాడబడినట్టు ఎక్కడా దాఖలాలు లేవు. పిచ్చుక(Sparrow)లపై పగబట్టిన చైనా! అప్పట్లో చైనా ప్రభుత్వం […]
Continue Reading