Medi Classic Insurance Policy | వ్య‌క్తిగ‌త ఆరోగ్య బీమా ప‌థ‌కం(మెడిక్లాసిక్‌)

Medi Classic Insurance Policy | వ్య‌క్తిగ‌త ఆరోగ్య బీమా ప‌థ‌కం(మెడిక్లాసిక్‌) Star Health Insurance వారి యొక్క Medi Classic Insurance Policy గురించి ప్రాథ‌మిక అంశాల‌ను తెలుసుకోండి. ఈ పాల‌సీ ఎవ‌రైనా ఒక్క‌రు మాత్ర‌మే తీసుకోవాలి. ఫ్యామిలీ మొత్తానికి ఒకే పాల‌సీ తీసుకునే అవ‌కాశం ఈ పాల‌సీలో లేదు. అయితే ఫ్యామిలీ మొత్తంగా తీసుకోవాల‌నుకుంటే ఎవ‌రికి వారు సొంత‌గా పాల‌సీ తీసుకొని ఒక్కొక్క‌రికి స‌ప‌రేట్‌గా డ‌బ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అది మొత్తం ఎంత అవుతుందో […]

Continue Reading