Cheating lady arrested in Vanasthalipuram: బ్లాక్ మెయిల్ లేడీ అరెస్ట్
మోసాలకు పాల్పడుతున్న Cheating lady arrested అయ్యిది. నగరంలోని Vanasthalipuram పోలీసులు Cheating lady arrested తో పలు షాకింగ్ విషయాలు తెలిపారు. Hyderabad: మగవాళ్లను తన ట్రాక్‌లో దింపుకొని అవసరాలకు వాడుకొని వాళ్లని బ్లాక్మెయిల్ చేస్తూ పబ్బం గడుపుతున్న లతారెడ్డి అనే కిలాడి లేడిని హైదరాబాద్‌లోని వనస్థలిపురం పోలీసులు ఎస్సిఎస్టికేస్లో అరెస్టు చేశారు. లతా రెడ్డి గతంలో 6 గురు ఎస్సైలపై ఉన్నతాధికారులకు తనను వేధిస్తున్నారని ఫిర్యాదు చేసి డబ్బులు వసూలు చేసింది. ఈ సారి […]
Continue Reading