LED Tv Chepest Price

LED Tv Chepest Price: రూ.500 కే టివీ అంట‌..ఆరా దీస్తే!

Jaggayyapeta : కృష్ణా జిల్లాలో విచిత్ర‌మైన దొంగ‌త‌నం బ‌య‌ట‌ప‌డింది. రూ.500 కే టీవీ అమ్ముతుంటే పోలీసుల‌కు అనుమానం వ‌చ్చింది. అదుపులోకి తీసుకుని ఆరా తీస్తే దిమ్మ తిరిగే విష‌యాలు తెలిశాయి. జ‌గ్గ‌య్య‌పేట మండ‌లం గౌర‌వ‌రం హైవేపై రూ.500 టివిని అమ్మేందుకు ప్ర‌య‌త్నించారు. అంత త‌క్కువ ధ‌ర‌కు టీవీ విక్ర‌యించేందుకు ప్ర‌య‌త్నించ‌డంతో అనుమానం వ‌చ్చింది. వెంట‌నే టీవీ అమ్ముతున్న వారిని ప‌ట్టుకున్నారు. అవి ఎక్క‌డ నుంచి తీసుకొచ్చార‌ని ప్ర‌శ్నించారు. ఎనికేపాడు ఎల్‌జీ షోరూం నుంచి భీమ‌వ‌రం వెళ్లేందుకు ఎల‌క్ట్రానిక్ […]

Continue Reading

Garikapadu check post : గ‌రిక‌పాడు చెక్‌పోస్టువ‌ద్ద ప‌ట్టుబ‌డిన కోటి రూపాయ‌లు

Garikapadu check post : గ‌రిక‌పాడు చెక్‌పోస్టువ‌ద్ద ప‌ట్టుబ‌డిన కోటి రూపాయ‌లుJaggaiahpet: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఆంధ్రా-తెలంగాణ బోర్డ‌ర్ జ‌గ్గ‌య్య‌పేట మండ‌లం గ‌రిక‌పాడు చెక్‌పోస్టు(Garikapadu check post) వ‌ద్ద భారీగా న‌గ‌దు పట్టుబ‌డింది. ఓ కారులో త‌ర‌లిస్తు్న సుమారు కోటి రూపాయ‌ల న‌గ‌దు ను చిల్ల‌క‌ల్లు పోలీసులు ప‌ట్టుకున్నారు. హైద‌రాబాద్ నుండి విజ‌య‌వాడ వెళ్తున్న కారును గ‌రిక‌పాడు చెక్‌పోస్టు వ‌ద్ద పోలీసులు త‌నిఖీల కోసం నిలిపారు. కారును త‌నిఖీ చేయ‌గా ఎటువంటి ప‌త్రాలు లేని సుమారు కోటి రూపాయ‌లు […]

Continue Reading