Swimming Pond : కొత్త సైకిళ్లతో వెళ్లి విగతజీవులుగా మారి!
Swimming Pond : కొత్త సైకిళ్లతో వెళ్లి విగతజీవులుగా మారి! Swimming Pond : ఈతకెళ్లి ఇద్దరు చిన్నారులు గల్లంతైన సంఘటన చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని డీకే పల్లెలో బుధవారం చోటుచేసుకుది. చెరువు వద్ద విద్యార్థులకు సంబంధించిన సైకిళ్లు, బట్టలు ఉండటంతో చిన్నారుల కోసం చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. కుప్పం పట్టణం కొత్తపేటకు చెందిన శ్రీపతి కుమారుడు మురారి, జయప్రకాష్ రోడ్డుకు చెందిన కుమార్ కుమారుడు జయసూర్య స్థానిక ఎస్.బి.ఎం స్కూల్లో […]
Continue Reading