Chittoor News: ట్రాక్టర్ ఇంజిన్ బోల్తా పడి రైతు దుర్మరణం
Tractor engine overturns, the farmer killed Chittoor News: ట్రాక్టర్ ఇంజిన్ బోల్తా పడి రైతు దుర్మరణంChittoor: పొలం దున్నుతున్న ట్రాక్టర్ బోల్తా పడి ఇంజిన్ కింద ఇరుక్కుపోయి రైతు దుర్మరణం చెందాడు. ఈ ఘటన తంబళ్లపల్లె మండలంలోని చింపిరివాండ్లపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్ఐ సహదేవి తెలిపిన వివరాల ప్రకారం. చింపిరివాండ్లపల్లి గ్రామానికి చెందిన రైతు శ్రీనివాసులురెడ్డికి నాలుగు ఎకరాల వ్యవసాయ పొలం ఉన్నది. ఇటీవల ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. ఆ […]
Continue Reading