Kurabalakota Mandal

Kurabalakota Mandal : కుర‌బ‌ల‌కోట‌లో క‌రోనాతో ఒక‌రి మృతి

Kurabalakota Mandal : కుర‌బ‌ల‌కోట‌లో క‌రోనాతో ఒక‌రి మృతి Kurabalakota Mandal : Chittoor: చిత్తూరు జిల్లా కుర‌బ‌ల‌కోట మండ‌లంలోని క‌రోనాతో ఓ వ్య‌క్తి మృతి చెందాడు. వివ‌రాల్లోకి వెళితే కుర‌బ‌ల‌కోట మండ‌లం(Kurabalakota Mandal) పెద్ద‌ప‌ల్లి పంచాయ‌తీ, ఏరుకుల‌ప‌ల్లెకు చెందిన రామ‌కృష్ణ కుమారుడు రెడ్డిర‌మ‌ణ గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా బెంగుళూరులో ఫార్మ‌సీ కంపెనీలో ప‌నిచేస్తున్నాడు. గ‌త కొద్ది రోజులుగా జ్వ‌రం వ‌స్తుండ‌గా మ‌ద‌న‌ప‌ల్లె ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో క‌రోనా ప‌రీక్ష చేయించుకున్నాడు. అక్క‌డ ప‌రీక్ష‌లో క‌రోనా పాజిటివ్ రావ‌డంతో […]

Continue Reading

Village Secretariat employee committed suicide | chittoor crime | గ్రామ స‌చివాల‌యం ఉద్యోగి ఆత్మ‌హ‌త్య‌

Village Secretariat employee committed suicide | chittoor crime | గ్రామ స‌చివాల‌యం ఉద్యోగి ఆత్మ‌హ‌త్య‌Chittoor: స‌చివాల‌యం ఉద్యోగి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన సంఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లా మ‌ద‌న‌ప‌ల్లి మండ‌లంలో శ‌నివారం చోటు చేసుకుంది. ఎస్ఐ రామ‌కృష్ణ తెలిపిన క‌థ‌నం ప్ర‌కారం..మ‌ద‌న‌ప‌ల్లి మండ‌లం న‌క్క‌ల‌దిన్నె తండాకు చెందిన వేణుగోపాల్ నాయ‌క్ (24) ముల‌క‌ల‌చెరువు మండలంలోని కాలువ‌ప‌ల్లి స‌చివాల‌యంలో డిజిట‌ల్ అసిస్టెంట్ గా విధులు నిర్వ‌హిస్తున్నారు. ముల‌క‌ల చెరువు వినాయ‌క్ న‌గ‌ర్‌లో ఒక ఇంటిలో అద్దెకు […]

Continue Reading

Wild Elephant attack on Farmer | Chitoor Forest | Injured Farmer | ఏనుగు దాడిలో రైతుకు తీవ్ర‌గాయాలు

chittor : చిత్తూరు జిల్లా బంగారు పాల్యం మండ‌లం టేకుమంద అట‌వీ ప్రాంతం, బండ్ల‌దొద్ది గ్రామ స‌మీపంలో ఒంట‌రి ఏనుగు బీభ‌త్సం చేసింది. బండ దొడ్డి గ్రామానికి చెందిన చంద్ర చారి అనే రైతుపై దాడి చేయ‌డంతో తీవ్ర గాయాల‌పాల‌య్యాడు. గురువారం ఉద‌యం ఆవుల‌ను అడ‌విలోకి మేత కోసం లోప‌లికి వ‌దిలాడు. సాయంత్రం ఆవులు ఎంత సేప‌టికీ తిరిగి ఇంటికి రాక‌పోవ‌డంతో చంద్ర ఆచారి మ‌రియు కుప్ప‌య్య ఇద్ద‌రూ అడ‌వి లోప‌లికి వెళ్లారు. ఆవుల‌ను వెతికే స‌మ‌యంలో […]

Continue Reading