Suicide: Chaitanya Collegeలో విద్యార్థిని అనుమానస్పద మృతి
Suicide: Chaitanya Collegeలో విద్యార్థిని అనుమానస్పద మృతి Suicide: తిరుపతిలో చైతన్య కాలేజీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని అనుమానస్పదంగా మృతి చెందిన సంఘటన ముత్యాలరెడ్డి పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పీలేరు మండలం ఎర్రగుంట పల్లె గ్రామానికి చెందిన రామచంద్రరాజు కుమార్తె చరిత్ర (17) చైతన్య కాలేజీలో ఇంటర్ చదువుతోంది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం తిరుపతి లో తుమ్మలగుంట క్యాంపస్ నందు ఎంపీసీ మొదటి […]
Continue Reading