Redwood Smugglers Arrested in Chittoor | న‌లుగురు త‌మిళ స్మ‌గ‌ర్లు అరెస్టు

Redwood Smugglers Arrested in Chittoor | న‌లుగురు త‌మిళ స్మ‌గ‌ర్లు అరెస్టుChittoor: ఎర్ర‌చంద‌నం చెట్ల‌ను న‌రికేందుకు వెళుతున్న న‌లుగురు త‌మిళ స్మ‌గ్ల‌ర్లు(Redwood Smugglers)ను గుర్తించి అరెస్టు చేసిన‌ట్టు టాస్క్ ఫోర్స్ డీఎస్పీ వెంక‌ట‌య్య బుధ‌వారం తెలిపారు. ఎర్ర‌చంద‌నం చెట్ల‌ను న‌రికివేయ‌కుండా నిరోధించే ప్ర‌య‌త్నంలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది విధులు స‌త్ఫ‌లితాలు ఇస్తున్నా య‌న్నారు. ఇందులో భాగంగా ఆర్ ఎస్ ఐ లు ఎం.వాసు, లింగాధ‌ర్ టీమ్ ల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించిన‌ట్టు తెలిపారు. డీఎస్పీ గిరిధ‌ర్ ఆధ్వ‌ర్యంలో […]

Continue Reading