Chittoor Murder News: Premonmadi Suicide | ప్రేమోన్మాది ఢిల్లీ బాబు ఆత్మహత్య
Chittoor Murder News: Premonmadi Suicide Chittoor: చిత్తూరులో సంచలనం సృష్టించిన ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన యువతి గాయత్రీ ఘటనకు ముగింపు పడింది. పైశాచికంగా దాడి చేసి హతమార్చిన ప్రేమోన్మాది ఢిల్లీబాబు పెనమూరు అడవిలోకి వెళ్లి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిత్తూరు జిల్లాలో మంగళవారం చోటు చేసుకున్న యువతి గాయత్రి హత్య వార్త తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. తనను ప్రేమించాలంటూ వేధిస్తూ గాయత్రిని అతికిరాతకంగా కత్తితో దాడి చేసి హత్య చేసిన ఢిల్లీబాబు […]
Continue Reading