Ghatkesar Kidnap Drama

Ghatkesar Kidnap Drama: కిడ్నాప్ నాట‌క‌మాడిన యువ‌తి ఆత్మ‌హ‌త్య‌

Ghatkesar Kidnap Drama: Ghatkesar : తెలంగాణ రాష్ట్రంలోనే సంచ‌ల‌నం సృష్టించిన ఘ‌ట్ కేస‌ర్ కిడ్నాప్ కేసు డ్రామా ఆడిన ఫార్మ‌సీ విద్యార్థిని మంగ‌ళ‌వారం ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ నెల 10న ఘ‌ట్‌కేస‌ర్ లో బీ ఫార్మ‌సీ చ‌దువుతున్న విద్యార్థిని త‌న‌ను న‌లుగురు ఆటో డ్రైవ‌ర్లు కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసిన‌ట్టు పోలీసుల‌కు తెలిపింది. అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు శ‌ర‌వేగంగా ఆమె కేసును చేధించారు. సిసీ కెమెరాల పుటేజీ ఆధారంగా ఆటోడ్రైవ‌ర్ల‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ యువ‌తిని కూడా […]

Continue Reading