Road Accident : కూలి పనులకు వెళుతూ మృత్యువాత! పులివెందులలో ఘోర రోడ్డు ప్రమాదం
Road Accident : కడప జిల్లా పులివెందులలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున కూలిపనులు చేసుకునేందుకు బయలు దేరిన రైతు కూలీలను మృత్యువు రోడ్డు ప్రమాదంలో కబళించింది. కడప జిల్లా పులివెందుల మండలం కొత్తపల్లికి చెందిన రైతు మహిళా కూలీలు ముద్దనూరుకు జీపులో బయలుదేరారు. సరిగ్గా పులివెందులలోని ముదనూరు రోడ్డులో ఎంవిఐ కార్యాలయం వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న కారు జీపును ఢీకొట్టింది. పక్కనే మున్సిపాలిటీ ట్రాక్టర్ కూడా ఉండటంతో దాన్ని కూడా ఢీ కొట్టింది. ఈ […]
Continue Reading