GHMC Elections 2020 Reservation | గెలిచే అభ్యర్థుల కోసం పార్టీల వెతుకులాట!
GHMC Elections 2020 Reservation | గెలిచే అభ్యర్థుల కోసం పార్టీల వెతుకులాట!హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలన్నీ రిజర్వేషన్లకు తగ్గట్టుగా తమ అభ్యర్థలను ఎంపిక చేసే ప్రక్రియను చాలా వేగవంతంగా చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలావాలనే సంకల్పంతో రాజకీయ పార్టీలన్నీ ముందుగా గెలిచే అవకాశం ఉన్న వారిని ఏరికోరి వారికే ప్రాధాన్యత ఇవ్వాలని కసరత్తులు చేస్తున్నాయి. ఏ వార్డు ఎవరికంటే? గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నగరా మోగిన సందర్భంలో పాత రిజర్వేషన్ల […]
Continue Reading