SEC shock to AP village volunteers | పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు గ్రామ వాలంటీర్లు దూరంగా ఉండాలి : ఎస్ఈసీ

SEC shock to AP village volunteers | పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు గ్రామ వాలంటీర్లు దూరంగా ఉండాలి : ఎస్ఈసీ Vijayawada: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పంచాయ‌తీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ రాష్ట్ర‌ప్ర‌భుత్వానికి మ‌రో షాకిచ్చారు. ఇప్ప‌టికే 9 మంది ఐఎఎస్‌, ఐపిఎస్ ఉన్న‌తాధికారుల‌ను బ‌దిలీ చేసిన నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ ఇప్పుడు గ్రామ స‌చివాల‌య సిబ్బంది, వార్డు వాలంటీర్ల‌కు(AP village volunteers) కీల‌క ఆదేశాలు ఇచ్చారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల విధుల‌కు గ్రామ వాలంటీర్లు, స‌చివాల‌య […]

Continue Reading