Service Person : ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో స‌ర్వీస్ ప‌ర్స‌న్స్‌ను య‌థావిధిగా కొన‌సాగించాలి : AITUC

Service Person : ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో స‌ర్వీస్ ప‌ర్స‌న్స్‌ను య‌థావిధిగా కొన‌సాగించాలి:ఎఐటియుసిKhammam: తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప‌రిశుభ్ర‌త ప‌నులు స‌ర్వీస్ ప‌ర్స‌న్స్‌(Service Person)తో చేయించాల‌ని, వారిని య‌థావిధిగా కొన‌సాగిస్తూ, గ్రామ పంచాయ‌తీ కార్మికులుగా గుర్తించాల‌ని ఎఐటియుసి మున్సిప‌ల్ తెలంగాణ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మందా వెంక‌టేశ్వ‌ర్లు, స‌ర్వీసు ప‌ర్స‌న్స్ అసోయేష‌న్ జిల్లా కార్య‌ద‌ర్శి షేక్ ర‌షీద్ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమ‌వారం ఖ‌మ్మం జిల్లా ర‌ఘునాథ‌పాలెం మండ‌ల ప్ర‌జా ప‌రిష‌త్ కార్యాల‌యం ఎదుట ఎఐటియుసి ఆధ్వ‌ర్యంలో […]

Continue Reading