local body elections voting : నిఘా నీడన పంచాయతీ ఎన్నికలు!
local body elections voting :Tirupathi : తిరుపతి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి తొలిదశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ను తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ వెంకట అప్పల నాయుడు పరిశీలించారు. పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ను పోలీస్ వైర్ లెస్ సెట్స్ ద్వారా, మీడియా చానెల్స్ ద్వారా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలో ఇప్పటి వరకు ప్రశాంతమైన పోలింగ్ జరుగుతుందని అన్నారు. ఓటర్లు నిర్భయంగా, స్వేచ్ఛగా పవిత్ర ఓటు హక్కును వినియోగించుకోవచ్చని సూచించారు. […]
Continue Reading