AP Police : ఖాకీ మాటున మాన‌వ‌త్వాన్ని చూపిన ప్ర‌తి పోలీసుకు సెల్యూట్: డీజీపీ

AP Police : Amaravathi: ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో ఎన్నిక‌ల విధులు నిర్వ‌ర్తించిన రాష్ట్ర పోలీసు అధికారుల‌కు, ఇత‌ర ప్ర‌భుత్వ సిబ్బందికి రాష్ట్ర డిజిపి గౌత‌మ్ స‌వాంగ్ ప్ర‌త్యేక అభినంద‌న‌లు తెలియ‌జేశారు. ప్ర‌తి ఒక్క పోలీసు సిబ్బంది విధి నిర్వ‌హ‌ణ‌లో క‌న‌ప‌ర్చిన తీరు, సేవాత‌త్ప‌ర‌త‌, స‌మ‌య‌స్ఫూర్తి , ముంద‌స్తు చ‌ర్య‌లు అన్ని శాఖ‌ల‌తో స‌మన్వ‌యం ఇవ‌న్నీ క‌లిపి నాలుగు విడుత‌ల‌లో జ‌రిగిన గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌లు స‌జావుగా నిర్వ‌ర్తించ‌డానికి దోహ‌ద‌ప‌డ్డాయ‌న్నారు. ఒక్క చిన్న అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌కు ఆస్కారం లేకుండా […]

Continue Reading

Panchayat Election Phase -2 Polling in Inumella Village: ఇనిమెళ్ల గ్రామంలో ఉద్రిక్త‌త‌!

Guntur: గుంటూరు జిల్లా ఈపూరు మండ‌లంలో మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజ‌నేయుడు స్వ‌గ్రామ‌మైన ఇనిమెళ్ల గ్రామంలో పంచాయ‌తీ ఎన్నిక‌ల పోలింగ్ సంద‌ర్భంగా ఉద్రిక్త‌త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఇనిమెళ్ల గ్రామంలో వైసీపీ వ‌ర్గీయులు ఒక‌రికి బ‌దులు మ‌రొక‌రు ఓట్లు వేస్తున్నార‌నే ఆరోప‌ణ‌లతో ఎస్సీ కాల‌నీ బూత్ నెంబ‌ర్ 7 వ‌ద్ద ఇరువ‌ర్గాల మ‌ధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. టిడిపి ఓట‌ర్ల నుండి వైసీపీ ఏజెంట్లు స్లిప్పులు లాక్కొని దౌర్జ‌న్యంగా ఓటు వేస్తున్నార‌ని ఆరోపిస్తూ అడ్డుకోవ‌డంతో ఘ‌ర్ష‌ణ చెల‌రేగింది. ఒక‌రినొక‌రు […]

Continue Reading
local body elections voting

local body elections voting : నిఘా నీడ‌న పంచాయ‌తీ ఎన్నిక‌లు!

local body elections voting :Tirupathi : తిరుప‌తి క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ నుండి తొలిద‌శ గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల పోలింగ్‌ను తిరుప‌తి అర్బ‌న్ జిల్లా ఎస్పీ వెంక‌ట అప్ప‌ల నాయుడు ప‌రిశీలించారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల పోలింగ్‌ను పోలీస్ వైర్ లెస్ సెట్స్ ద్వారా, మీడియా చానెల్స్ ద్వారా ప్ర‌త్య‌క్షంగా ప‌ర్య‌వేక్షిస్తున్నారు. తిరుప‌తి అర్బ‌న్ జిల్లా ప‌రిధిలో ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌శాంత‌మైన పోలింగ్ జ‌రుగుతుంద‌ని అన్నారు. ఓట‌ర్లు నిర్భ‌యంగా, స్వేచ్ఛ‌గా ప‌విత్ర ఓటు హ‌క్కును వినియోగించుకోవ‌చ్చ‌ని సూచించారు. […]

Continue Reading
AP Grama panchayat election polling

AP Grama panchayat election polling : జ‌గ్గ‌య్య‌పేట‌లో కొన‌సాగుతున్న పోలింగ్‌

AP Grama panchayat election polling :Jaggayyapeta: కృష్ణ జిల్లా జ‌గ్గ‌య్యపేట మండ‌లంలోని గ్రామ పంచాయ‌తీ తొలివిడ‌త స‌ర్పంచ్‌, వార్డు మెంబ‌ర్ల‌ ఎల‌క్ష‌న్ పోలింగ్ మంగ‌ళ‌వారం ఉద‌యం 7 గంట‌ల నుండి ప్రారంభ‌మైంది. 15 గ్రామాల నుండి సుమారు 41 మంది స‌ర్పంచ్ అభ్య‌ర్థులు, సుమారు 300 మంది వార్డు మెంబ‌ర్ల అభ్య‌ర్థులు పోటీ బ‌రిలో ఉన్నారు. అభ్య‌ర్థులు ప్ర‌జ‌ల ఓట్ల కోసం నిన్న‌టి దాకా ప్ర‌స‌న్నం చేసుకున్నారు. జ‌గ్గ‌య్య‌పేట ప్రాంతంలో గల గ్రామాల‌లో ఉద‌యం నుండే […]

Continue Reading
Latest news - krishna district

Latest news – krishna district : ఎన్నిక‌ల వేళ భారీగా మ‌ద్యం త‌ర‌లింపు

Latest news – krishna district :Nandigama: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రేపు(మంగ‌ళ‌వారం) తొలివిడ‌త గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌లు జ‌రగ‌నున్న నేప‌థ్యంలో కృష్ణా జిల్లాలో భారీగా మ‌ద్యం బాటిళ్ల‌ను పోలీసులు ప‌ట్టుకున్నారు. నందిగామ నియోజ‌క‌వ‌ర్గం వీరులుపాడు మండ‌లం పెద్దాపురంలో పోలీసులు త‌నికీలు నిర్వ‌హిస్తుండ‌గా అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న 2840 మ‌ద్యం సీసాల‌ను ప‌ట్టుకున్నారు. ఒక ఆటోలో తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రాకు అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్నిక‌ల కోస‌మే సంబంధిత వ్య‌క్తులు వీటిని త‌రిస్తున్న‌ట్టు స‌మాచారం. […]

Continue Reading
Local panchayat elections

Local panchayat elections : టీచ‌ర్ల‌ను ఇవ్వండి..ఓట్లేస్తాం..!

Local panchayat elections : టీచ‌ర్ల‌ను ఇవ్వండి..ఓట్లేస్తాం..! Visakapatnam: విశాఖ‌ప‌ట్టణం జిల్లా గూడెం కొత్త‌వీధి మండ‌లం ధార‌కొండ గ్రామ‌స్థులు కొత్త‌గా ఆలోచించారు. త‌మ గోడు ప‌ట్టించుకోని అధికారులు ఎన్నిక‌ల వేళ‌యినా మాట వింటారేమోన‌ని భావించారు. ఊరిలోని ప్రాథ‌మికోన్న‌త పాఠ‌శాల‌కు పూర్తి స్థాయిలో ఉపాధ్యాయుల‌ను నియ‌మించాల‌ని, లేదంటే ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రిస్తామ‌ని హెచ్చ‌రించారు. త‌ల్లిదండ్రులంతా క‌లిసి పిల్ల‌ల‌తో పాఠ‌శాల ఆవ‌ర‌ణంలోనే ఆందోళ‌న చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా గ్రామ పెద్ద‌లు మాట్లాడుతూ.. పాఠ‌శాల‌లో 180 మంది విద్యార్థ‌లున్నార‌న్నారు. ఉపాధ్యాయులు మాత్రం ముగ్గురే […]

Continue Reading
Razole Constituency

Razole Constituency : పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేనాకు టిడిపి మ‌ద్ద‌తు!

Razole Constituency : పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేనాకు టిడిపి మ‌ద్ద‌తు! Razole:  తూర్పుగోదావ‌రి జిల్లా రాజోలు నియోజ‌క‌వ‌ర్గం మ‌గ‌ట‌ప‌ల్లి గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల‌లో తెలుగుదేశం పార్టీ జ‌న‌సేన‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. జ‌న‌సేన నాయ‌కులు బొలిశెట్టి జ‌గ‌దీష్ స‌తీమ‌ణి ప‌ద్మావ‌తి ఈ గ్రామ స‌ర్పంచ్ అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ గ్రామంలో టిడిపి అభ్య‌ర్థిని పోటీకి నిల‌ప‌కుండా జ‌న‌సేన అభ్య‌ర్థికి రాష్ట్ర టిడిపి కార్య‌నిర్వాహ‌క కార్య‌ద‌ర్శి, జిల్లా ప‌రిష‌త్ మాజీ ఛైర్మ‌న్ నామ రాంబాబు మ‌‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఈ […]

Continue Reading

పంచాయ‌తీ ఏక‌గ్రీవాలు: నందిగామ నియోజ‌క‌వ‌ర్గంలో టిడిపి ఖాతాలోకి గోక‌రాజుప‌ల్లి

పంచాయ‌తీ ఏక‌గ్రీవాలు: నందిగామ నియోజ‌క‌వ‌ర్గంలో టిడిపి ఖాతాలోకి గోక‌రాజుప‌ల్లి Nandigama : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల వేళ అటు వైస్సార్‌సీపీలోనూ, ఇటు టిడిపి పార్టీలోనూ ఏక‌గ్రీవాల మ‌ద్ద‌తు కొన‌సాగుతుంది. కృష్ణాజిల్లా నందిగామ నియోజ‌క‌వ‌ర్గంలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో వీరులుపాడు మండ‌లం గోక‌రాజు ప‌ల్లి పంచాయ‌తీని తెలుగు దేశం పార్టీ సొంతం చేసుకుంది. నియోజ‌క‌వ‌ర్గంలోని తొలి ఏక‌గ్రీవ పంచాయ‌తీగా గోక‌రాజుప‌ల్లి గ్రామం టిడిపి కైవ‌సం చేసుకుంది. స‌ర్పంచ్ అభ్య‌ర్థిగా ఉన్న తెలుగుదేశం పార్టీ సానుభూతిప‌రులు మ‌ల్లెల […]

Continue Reading

AP Panchayat elections: నేటితో ముగియ‌నున్న‌ తొలివిడ‌త నామినేష‌న్లు దాఖ‌లు గ‌డువు

AP Panchayat elections: నేటితో ముగియ‌నున్న‌ తొలివిడ‌త నామినేష‌న్లు దాఖ‌లు గ‌డువుAmaravathi: ఏపీలో నేటితో తొలి విడ‌త పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు నామినేష‌న్లు దాఖ‌లు గ‌డువు ముగియ‌నుంది. ఆదివారం సాయంత్రం 5 గంట‌ల్లోగా నామినేష‌న్లు దాఖ‌లు చేయాలి. దీంతో కొంద‌రు ఆయా ఎన్నిక‌ల కేంద్రాల్లో నామినేష‌న్లు వేసేందుకు క్యూ క‌డుతున్నారు. చివ‌రి రోజున నామినేష‌న్లు భారీ సంఖ్య‌లో దాఖ‌ల‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. తొలి రోజు కంటే రెండో రోజు ఎక్కువుగా నామినేష‌న్లు దాఖ‌లయ్యాయి. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా స‌ర్పంచ్ […]

Continue Reading