Tag Archives: గ్రామాలు

Chek power : గెలిచాం స‌రే.. చెక్ ప‌వ‌ర్ ఏది సారూ!

Chek power : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స‌ర్పంచ్ ల‌కు చెక్ ప‌వ‌ర్ లేక‌పోవ‌డంతో వారు ప్ర‌భుత్వంపై అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. గ్రామాభివృద్ధిలో భాగంగా ఏమైనా ప‌నులు చేయాలంటే చెక్‌ప‌వ‌ర్ లేక‌పోవ‌డం ఇబ్బందిగా ఉంద‌ని తెలిపారు. Chek power : స‌ర్పంచ్‌ల‌కు వెంట‌నే చెక్ ప‌వ‌ర్ ఇవ్వాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ పంచాయ‌తీ రాజ్ ఛాంబ‌ర్ అధ్య‌క్షులు వై.వి.బి రాజేంద్ర‌ప్ర‌సాద్ ఏపీ ప్ర‌భుత్వాన్ని కోరారు. మూడు నెల‌ల క్రితం నూత‌నంగా ఎన్నికైన 12 వేల మంది స‌ర్పంచ్ ల‌కు ఇంత వ‌ర‌కూ చెక్… Read More »