Tag Archives: గేదెలు

Current Shock accident | ఐదు పాడి గేదెలు మృతి

Current Shock accident : విద్యుత్ షాక్‌కు ఐదు పాడిగేదెలు మృతి చెందాయి. ఇటీవ‌ల కురిసిన వ‌ర్షాల‌కు విద్యుత్ స్థంభాలు కుంగ్రిపోవ‌డంతో వైర్లు నేల‌ను తాకుతున్నాయి. ఇప్పుడు ఆ విద్యుత్ వైర్లు మూగ‌జీవాల‌కు య‌మ‌పాశాలుగా మారాయి. Current Shock accident : విద్యుత్ షాక్‌తో ఐదు పాడి గేదెలు మృతి చెందిన సంఘ‌ట‌న ఖ‌మ్మం జిల్లా క‌ల్లూరు మండ‌ల ప‌రిధిలోని ముచ్చ‌వ‌రం గ్రామంలో చోటుచేసుకుంది. ముచ్చ‌వ‌రం గ్రామంలో ఇటీవ‌ల కాలంలో గాలుల‌తో కూడిన వ‌ర్షం వ‌చ్చింది. అదే… Read More »