Tag Archives: గుడివాడ నియోజ‌క‌వ‌ర్గం

SP Ravindra Babu : స‌మ‌స్యాత్మ‌క గ్రామాల్లో ప‌ర్య‌టించిన ఎస్పీ ర‌వీంద్ర‌బాబు

SP Ravindra Babu : Gudivada: కృష్ణాజిల్లా గుడివాడ స‌బ్ డివిజ‌న్ ప‌రిధిలోని ప‌లు గ్రామాల్లో కృష్ణా జిల్లా ఎస్పీ ర‌వీంద్ర‌బాబు శుక్ర‌వారం ప‌ర్య‌టించారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో భాగంగా పోలింగ్ బూత్‌ల‌ను ప‌రిశీలించి, అతి స‌మ‌స్యాత్మ‌క గ్రామాల్లో ప‌ర్య‌టించారు. అనంత‌రం ఎస్పీ మాట్లాడుతూ.. పంచాయ‌తీ ఎన్నిక‌లు జ‌రిగే స‌మ‌స్యాత్మ‌క గ్రామాల్లో సీనియ‌ర్ అధికారుల‌తో ప్ర‌త్యేక ప‌ర్య‌వేక్ష‌ణ చేశామ‌న్నారు. మొద‌టి విడ‌త ఎన్నిక‌ల పోలింగ్ నిర్వ‌హ‌ణ‌కు సివిల్ ఫోర్స్‌, స్పెష‌ల్ ఫోర్స్‌, మ‌హిళా పోలీసుల‌తో భ‌ద్ర‌తా చ‌ర్య‌లు… Read More »