Tag Archives: క‌ర్ణాట‌క వార్త‌లు

The Drama of display : పాత్ర‌లో లీన‌మై నిజంగానే చంప‌బోయిండు!

The Drama of display : karnataka: మ‌నిషి అన్నాక కాస్త క‌ళాపోష‌ణ ఉండాలి అంటారు క‌దా! అదేవిధంగా ఆ క‌ళా పోష‌ణ కాస్త ఎక్కువై ఒక నాట‌కంలో ఒక వ్య‌క్తి మ‌రొక వ్య‌క్తిని చంపేంత ప‌నిచేశాడు. నాట‌కంలో పాత్ర‌కు అనుగుణంగా న‌టించి ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తే చాలు 100 కు 100 మార్కులు ప‌డిన‌ట్టే అని అనుకునేవారు కొంద‌రైతే, పాత్ర‌లో న‌టించ‌డ‌మే కాదు, ఏకంగా జీవించ‌వ‌చ్చ‌ని నిరూపించాడు ఓ క‌ళాకారుడు. ఆ పాత్ర‌లో లీన‌మై ఫైన‌ల్‌గా మ‌రొక… Read More »