Tag Archives: క‌ర్ణాట‌క‌

Karnataka Lockdown : క‌ర్ణాట‌క తీసుకున్న క‌ఠిన నిర్ణ‌యం!

రేప‌టి నుంచి క‌ఠిన లాక్‌డౌన్‌ Karnataka Lockdown : క‌ర్ణాట‌క రాష్ట్ర ప్ర‌భుత్వం క‌ఠిన నిర్ణ‌యం తీసుకుంది. రేప‌టి(మంగ‌ళ‌వారం) నుంచి లాక్‌డౌన్ పూర్తి స్థాయిలో అమ‌ల‌య్యేలా ఆదేశాలు జారీ చేసింది. ఉద‌యం 6 గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే స‌డ‌లింపు ఇవ్వ‌నుంది. లాక్‌డౌన్ సుమారు 2 వారాల పాటు అమ‌లు చేయ‌నుంది. Karnataka Lockdown : దేశంలో క‌రోనా వైర‌స్ అంత‌కంత‌కూ విజృంభిస్తున్న నేప‌థ్యంలో మ‌రో సారి భార‌త్ క‌ఠిన ఆంక్ష‌ల వ‌ల‌యంలోకి జారుకోబోతుంది.… Read More »