Tag Archives: క‌రోనా మ‌ర‌ణాలు

Twitter లో ఏపీ ప్ర‌భుత్వంపై నారా లోకేష్ ఫైర్‌!

Twitter : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ఓ వ‌ల‌స కార్మికుడు క‌రోనాతో మృతి చెంద‌డంపై నారా లోకేష్ స్పందించారు. ఇది ప్ర‌భుత్వ హ‌త్యేన‌ని ఆరోపించారు. ఫోన్ చేసినా బెడ్ లేద‌ని, చ‌నిపోతే స్మ‌శానంలో పాడె లేద‌ని ఆరోపించారు. Twitter : ఫోన్ చేసిన 3 గంట‌ల్లో బెడ్ కాదు క‌దా! క‌నీసం చ‌నిపోతే స్మ‌శానంలో పాడె కూడా దొర‌క‌డం లేద‌ని టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ మంత్రి , ఎమ్మెల్సీ నారా… Read More »

Covid 19 india : అబ్బా! దేశానికి ఎంత క‌ష్టం వ‌చ్చెనో!

Covid 19 india : భార‌త దేశాన్ని ఇప్పుడు ప్ర‌పంచ దేశాల‌న్నీ ప‌రిశీలన‌గా చూస్తున్నాయి. మొన్న‌టి వ‌ర‌కు అంత‌ర్జాతీయ మీడియా వేరే వార్త‌ల‌ను చూపిస్తే ఇప్పుడు భార‌త్ దేశంలో క‌రోనా విల‌య‌తాండ‌వం విశేషాలు ప్ర‌ధాన వార్త‌గా చూపిస్తున్నాయి. ఎక్క‌డ చూసినా మ‌ర‌ణాలు, రోద‌న‌లు, జ‌నం అత‌లాకుత‌లం అవుతున్న దృశ్యాల‌ను చూసి ప్ర‌పంచం నివ్వెర పోతుంది. క‌రోనా సృష్టించిన ఈ విల‌య ప్ర‌ళ‌యం ఎప్పుడు మాయ‌మై పోతుంతో అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొంది. Covid 19 india :… Read More »

Second Covid Wave: కుప్ప‌లు కుప్ప‌లుగా మృత‌దేహాలు! దేశంలో మ‌ళ్లీ క‌రోనా విజృంభ‌న‌!

Second Covid Wave: కుప్ప‌లు కుప్ప‌లుగా మృత‌దేహాలు! దేశంలో మ‌ళ్లీ క‌రోనా విజృంభ‌న‌! Second Covid Wave: దేశంలో మ‌ళ్లీ క‌రోనా రాకాసి పెట్రేగిపోతోంది. ముఖ్యంగా ఆసుప‌త్రుల‌న్నీ క‌రోనా రోగుల‌తో కిక్కిరిసి పోతున్నాయి. మ‌హారాష్ట్ర‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, ఢిల్లీ, గుజ‌రాత్, బీహార్ రాష్ట్రాల్లో రోగుల‌కు బెడ్లు దొర‌క‌ని ప‌రిస్థితి త‌లెత్తింది. కొంత మంది క‌రోనా రోగులు ఆసుప‌త్రుల వ‌ద్ద ప‌డిగాపులు కాస్తున్నారు. ఢిల్లీలో క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. ఒక్కో బెడ్‌పై ఇద్ద‌రు రోగులు చికిత్స తీసుకుంటున్నారు. లాల్‌బ‌హుదూర్ ఆసుప‌త్రికి… Read More »

Covid 19 India : అలెర్ట్ : తీవ్ర‌‌స్థాయిలో ముప్పు పొంచి ఉంది!

Covid 19 India : అలెర్ట్ : తీవ్ర‌‌స్థాయిలో ముప్పు పొంచి ఉంది! కోవిడ్ ప‌రిస్థితి తీవ్ర స్థాయికిహెచ్చ‌రిస్తున్న కేంద్ర ఆరోగ్య‌శాఖ దేశంలో కోవిడ్ కేసులు రోజురోజుకూ అన‌తికాలంలోనే ఐదు రెట్లు పెరిగాయ‌ని, ప్ర‌స్తుతం దేశంలో కోవిడ్ ప‌రిస్థితి తీవ్రంగానే ఉంద‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ హెచ్చ‌రించింది. ప్ర‌జ‌లంతా కోవిడ్ నిబంధ‌న‌లు త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని విజ్ఞ‌ప్తి చేసింది. మాస్కులు ముక్కు, నోటిపైనే ఉండాల‌ని సూచించింది. ప్ర‌భుత్వాలు త‌క్ష‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టి ప‌రిస్థితి చేజార‌కుండా చూసుకోవాల‌ని సూచిస్తోంది. దేశంలో వైర‌స్… Read More »