Tag Archives: క‌రోనా టెస్టులు

Education Minister : ఆ విద్యాసంస్థ‌ల‌ను మూసివేయండి

Education Minister : ఆ విద్యాసంస్థ‌ల‌ను మూసివేయండి క‌రోనా కేసుల నేప‌థ్యంలో విద్యా శాఖ మంత్రి వెల్ల‌డి Education Minister : క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో కేసులు న‌మోదైన విద్యా సంస్థ‌ల‌ను వెంట‌నే మూసివేయాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ ఆదేశించారు. రాష్ట్రంలో క‌రోనా స్థితిగ‌తుల‌పై విద్యాశాఖ అధికారుల‌తో ఆయ‌న వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..మ‌న రాష్ట్రంలో పూర్తి స్థాయిలో విద్యా సంస్థ‌ల్లో త‌ర‌గ‌తులు నిర్వ‌హిస్తున్నామ‌న్నారు. ప్ర‌ణాళిక‌తో చ‌ర్య‌లు తీసుకోవ‌డంతో… Read More »